Home > CURRENT AFFAIRS > STATISTICAL DATA > ELEPHANT RESERVES IN INDIA – LIST

ELEPHANT RESERVES IN INDIA – LIST

BIKKI NEWS :- దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాలలో 35 ఏనుగు సంరక్షణ కేంద్రాలు (LIST ELEPHANT RESERVES IN INDIA) ఉన్నాయి. పోటీ పరీక్షల నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల వారీగా ఎలిఫెంట్ రిజర్వుల జాబితాను చూద్దాం…

ఏనుగు సంరక్షణ కేంద్రాల జాబితాను సమగ్రంగా పోటీ పరీక్షల నేపథ్యంలో ఇవ్వడం జరిగింది.

List of Elephant reserves in india

◆ ఆంధ్రప్రదేశ్

రాయల ఎలిఫెంట్ రిజర్వ్

◆ అరుణాచల్ ప్రదేశ్

కామెంగ్ ఎలిఫెంట్ రిజర్వ్
సౌత్ అరుణాచల్ ఎలిఫెంట్ రిజర్వ్

◆ చత్తీస్ ఘడ్

  • లామ్రూ ఎలిఫెంట్ రిజర్వ్
  • బదల్‌కోల్ – తోమర్ ఫింగ్లా ఎలిఫెంట్ రిజర్వ్

◆ అస్సోం

సోనిత్‌పూర్ ఎలిఫెంట్ రిజర్వ్
దిహింగ్ పట్కాయ్ ఎలిఫెంట్ రిజర్వ్
చిరాంగ్ – రిపూ ఎలిఫెంట్ రిజర్వ్
ధన్‌శ్రీ – లుంగిడింగ్ ఎలిఫెంట్ రిజర్వ్
కజిరంగా ఎలిఫెంట్ రిజర్వ్

◆ కర్ణాటక

మైసూర్ ఎలిఫెంట్ రిజర్వ్
దండేళీ ఎలిఫెంట్ రిజర్వ్

◆ కేరళ

వయనాడ్ ఎలిఫెంట్ రిజర్వ్
నీలాంబుర్ ఎలిఫెంట్ రిజర్వ్
అనాముడి ఎలిఫెంట్ రిజర్వ్
పెరియార్ ఎలిఫెంట్ రిజర్వ్

◆ జార్ఖండ్

సింగ్‌బమ్ ఎలిఫెంట్ రిజర్వ్

◆ మేఘాలయ

గారోహిల్స్ ఎలిఫెంట్ రిజర్వ్

◆ నాగాలాండ్

ఈతంకీ ఎలిఫెంట్ రిజర్వ్
సింగఫాన్ ఎలిఫెంట్ రిజర్వ్

◆ ఒడిశా

మయూర్‌భంజ్ ఎలిఫెంట్ రిజర్వ్
మహానది ఎలిఫెంట్ రిజర్వ్
సంబల్‌పూర్ ఎలిఫెంట్ రిజర్వ్
సౌత్ ఒడిశా ఎలిఫెంట్ రిజర్వ్
బైతరణీ ఎలిఫెంట్ రిజర్వ్

◆ తమిళనాడు

కోయంబత్తూరు ఎలిఫెంట్ రిజర్వ్
నీలగిరి ఎలిఫెంట్ రిజర్వ్
అన్నామళై ఎలిఫెంట్ రిజర్వ్
ఆగస్త్యమలై ఎలిఫెంట్ రిజర్వ్
శ్రీ విల్లిపుత్తూర్ ఎలిఫెంట్ రిజర్వ్

◆ ఉత్తర ప్రదేశ్

ఉత్తరప్రదేశ్ ఎలిఫెంట్ రిజర్వ్
టెరాయి ఎలిఫెంట్ రిజర్వ్

◆ ఉత్తరాఖండ్

శివాలిక్ ఎలిఫెంట్ రిజర్వ్

◆ పశ్చిమ బెంగాల్

మయూర్‌ జర్నా ఎలిఫెంట్ రిజర్వ్
ఈస్టర్న్ డూర్స్ ఎలిఫెంట్ రిజర్వ్

CURRENT AFFAIRS BITS IN TELUGU LINK

OUR TELEGRAM CHANNEL LINK