భారత క్రికెటర్ కింగ్ కోహ్లీ వందవ టెస్ట్ మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో వందవ టెస్టులో శతకాలు సాధించిన క్రికెటర్ల లిస్ట్
★ కోలిన్ కౌడ్రీ (ఇంగ్లండ్ – 1968).వందవ టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన మొదటి ఆటగాడు. కౌడ్రే 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన మొట్టమొదటి టెస్ట్ క్రికెటర్.
★ జావేద్ మియాందాద్ (పాకిస్థాన్ – 1989) టెస్ట్ అరంగేట్రం మరియు వందో టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్‌మన్.
★ గోర్డాన్ గ్రీనిడ్జ్ (వెస్టిండీస్ – 1990) తన 100వ టెస్ట్ మరియు వందో ODI మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఏకైక వ్యక్తిగా నిలిచాడు.
★ రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా – 2006) తన వందో టెస్ట్ మ్యాచ్‌లో రెండు సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు 2006 లో సిడ్నీలో దక్షిణాఫ్రికాపై పాంటింగ్ 120 మరియు 143 నాటౌట్ స్కోర్లు చేసాడు.
★ గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా – 2012) వందవ టెస్టులో సెంచరీ సాధించాడు.
★ హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా – 2017) కూడా వందవ టెస్టులో సెంచరీ సాధించాడు.
★ జో రూట్ (ఇంగ్లండ్ – 2021) వందవ టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక స్కోరును కలిగి ఉన్నాడు. అతని వందో టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ (218 పరుగులు) సాధించిన ఏకైక ఆటగాడు.
Follow Us @