BIKKI NEWS (FEB. 09) : LAWCET 2025 NOTIFICATION. PGLCET 2025 NOTIFICATION. తెలంగాణ లాసెట్ మరియు పీజీ ఎల్ సెట్ 2025 నోటిఫికేషన్ షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎల్ఎల్‌బీ ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
LAWCET 2025 NOTIFICATION
అర్హతలు : లాసెట్ రాయడానికి ఇంటర్మీడియట్, పీజీఎల్‌సెట్ రాయడానికి ఎల్‌ఎల్‌బీ అర్హతలు
నోటిఫికేషన్ విడుదల తేదీ : ఫిబ్రవరి – 25
దరఖాస్తు ప్రారంభ తేదీ : మార్చి – 01
దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 15
లాసెట్ & పీజీఎల్‌సెట్ 2025 పరీక్ష తేదీ : జూన్ – 06
- INTER EXAMS QP SET – 12th March 2025
- GK BITS IN TELUGU MARCH 12th
- చరిత్రలో ఈరోజు మార్చి 12
- DEPARTMENTAL TESTS RESULTS – డిపార్ట్మెంటల్ పరీక్ష ఫలితాలు విడుదల
- INTER EXAMS – ఐదో రోజు 5 గురు డిబార్