BIKKI NEWS (FEB. 09) : ECET 2025 NOTIFICATION. తెలంగాణ ఈసెట్ 2025 నోటిఫికేషన్ షెడ్యూల్ ను ఉన్నతవిద్యా మండలి విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా బీటెక్, బీఫార్మా కోర్సులో రెండో ఎడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు.
ECET 2025 NOTIFICATION
అర్హతలు : పాలిటెక్నిక్ డిప్లోమా, బీఎస్సీ గణితం.
నోటిఫికేషన్ విడుదల తేదీ : ఫిబ్రవరి – 25
దరఖాస్తు ప్రారంభ తేదీ : మార్చి – 03
దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 19
ఈసెట్ 2025 పరీక్ష తేదీ : మే – 12
- IPL 2024 RECORDS and STATS
- IPL 2025 – నేటి నుండి ఐపీఎల్ – విశేషాలు ఇవే
- IPL WINNERS LIST
- World Water Day – ప్రపంచ నీటి దినోత్సవం
- GK BITS IN TELUGU MARCH 22nd