JNVST VI ADMISSIONS : నవోదయ 6వ తరగతి అడ్మిషన్లు 2025

BIKKI NEWS (JULY- 17) : jnvst 2025 -26 admissions for 6th class. దేశ వ్యాప్తంగా ఉన్న 653 జవహర్ నవోదయ విద్యాలయాలలో 2025 – 26 విద్యా సంవత్సరం కోసం 6వ తరగతి ప్రవేశాల కొరకు (JNVST 2025 – 2026) నోటిఫికేషన్ విడుదలైంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 తెలంగాణ రాష్ట్రంలో 9 జవహర్ నవోదయ విద్యాలయాలు కలవు

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 16 – 2024 వరకు కలదు.

గతంలో ఒకసారి పరీక్ష రాసిన అభ్యర్థులు రెండోసారి దరఖాస్తు కు అర్హులు కారు.

jnvst 2025-26 admissions for 6th class

అర్హత : ప్రస్తుత విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు ఫీజు : లేదు

వయోపరిమితి : మే 1 – 2013 నుండి జూలై 31 -2015 మధ్య జన్మించిన వారు అర్హులు

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 16 – 2024 వరకు

ఎంపిక విధానం : ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం : మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులు. 2 గంటల సమయం ఉంటుంది. పరీక్ష ఓమ్మార్ పద్దతిలో, మల్టీపుల్ ఛాయిస్ లో ఉంటుంది.

  • మెంటల్ ఎబిలిటి – 50 మార్కులు (40 ప్రశ్నలు)
  • ఆర్థమెటిక్ టెస్ట్ – 25 మార్కులు (20 ప్రశ్నలు)
  • లాంగ్వేజ్ టెస్ట్ – 25 మార్కులు (20 ప్రశ్నలు)

అడ్మిట్ కార్డులు : అడ్మిట్ కార్డుల విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తారు.

పరీక్ష తేదీ : 2025 – జనవరి 18న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 11.30 గంటలకు పరీక్ష నిర్వహించనున్నారు.

పరీక్ష విధానం : మెంటల్ ఎబిలిటి – 40, అర్దిమెటిక్ – 20, లాంగ్వేజ్ – 20 మార్కులకు మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది.

2025 ఎప్రిల్ 12న ఉదయం 11.30 గంటలకు పరీక్ష నిర్వహించనున్నారు. .పర్వత ప్రాంతాలలో పరీక్ష నిర్వహిస్తారు.

ఫలితాలు : మార్చి/ఏప్రిల్లో ఫలితాలు విడుదలవుతాయి.

పూర్తి నోటిఫికేషన్ సిలబస్ : Download Pdf

దరఖాస్తు లింక్ : Apply Here

వెబ్సైట్ : https://cbseitms.rcil.gov.in/nvs/

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు