హైదరాబాద్ (డిసెంబర్ – 09) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న 1,392 లెక్చరర్ల పోస్టులకు TSPSC ద్వారా నోటిఫికేషన్ విడుదల (junior lecturer jobs notification by tspsc ) చేసింది.
◆ పోస్టుల సంఖ్య : 1,392
◆ దరఖాస్తు గడువు : డిసెంబర్ 16 – 2022 నుంచి జనవరి 6 – 2023 వరకు
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్
◆ రాత పరీక్ష తేదీ : 2023 సెప్టెంబర్ 11 నుండి
◆ మొత్తం సబ్జెక్టులు : 27
◆ సబ్జెక్టు వారీ ఖాళీలు :
◆ అర్హతలు : సెకండ్ క్లాస్ లో సంబంధించిన సబ్జెక్టు లో ఉత్తీర్ణత సాదించి ఉండాలి.
◆ వయోపరిమితి : 18 – 44 సంవత్సరాల మద్య ఉండాలి. (రిజర్వేషన్ ఆధారంగా మినహాయింపు కలదు)
◆ దరఖాస్తు ఫీజు : 200/- + 120/-
◆ పరీక్ష విధానం : పేపర్ – 1 (150 మార్కులు) & పేపర్ – 2 (300 మార్కులు) రాత పరీక్ష ద్వారా
పేపర్ – 1 : జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ (ఇంగ్లీషు & తెలుగు లో ఉంటుంది.)
పేపర్ – 2 : పీజీ స్థాయిలో సంబంధించిన సబ్జెక్టు (కేవలం ఇంగ్లీషు లో ఉంటుంది.)
◆ పూర్తి నోటిఫికేషన్ :
DOWNLOAD PDF
◆ వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/