జీజేసీ సంగెంలో జయశంకర్ జయంతి వేడుకలు

BIKKI NEWS (AUG. 06) : Jayashankar sir Birth anniversary celebrations in gjc sangem. ‘తెలంగాణా సిద్ధాంతకర్త స్ఫూర్తి ప్రదాత తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి వేడుకలు.. ప్రభుత్వ జూనియర్ కళాశాల సంగెం, వరంగల్. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ బి.విజయనిర్మల మరియు అధ్యాపక అధ్యాపకేతర బృందం పాల్గొనడం జరిగింది.

Jayashankar sir Birth anniversary celebrations in gjc sangem

ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రిన్సిపాల్ బి. విజయ నిర్మల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… జయశంకర్ సార్ స్పూర్తితో ప్రతి ఒక్కరు పని చేయాలని… అతని స్పూర్తిని నింపుకొని జీవితంలో ఉన్నత గమ్యాలను చేరాలని అభిలషించారు.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు