Home > INTERNATIONAL > TRUMP – ఇరాన్ ఇజ్రాయెల్ మద్య మళ్లీ యుద్ధం రావచ్చు

TRUMP – ఇరాన్ ఇజ్రాయెల్ మద్య మళ్లీ యుద్ధం రావచ్చు

BIKKI NEWS (JUNE 27) : IRAN ISRAEL WAR MAY START AGAIN. ఇరాన్ ఇజ్రాయిల్ దేశాల మధ్య మళ్లీ యుద్ధం వచ్చే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

IRAN ISRAEL WAR MAY START AGAIN.

ప్రస్తుతం ఆ రెండు దేశాలు అలసిపోయిన స్థితిలో ఉన్నాయని ఏ క్షణమైనా యుద్ధం రావచ్చని తెలిపారు.

ఇరుదేశాల మద్య యుద్ధం నివురుగప్పిన నిప్పు లా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

అలాగే ఇరు దేశాలు 12.రోజుల యుద్ధంలో తమదే విజయం అని ప్రకటించిన సంగతి తెలిసిందే.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు