BIKKI NEWS (JUNE 24) : IRAN ISRAEL AGREED FOR CEASE FIRE SAYS TRUMP. ఇరాన్ ఇజ్రాయిల్ దేశాలు రెండు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు దీంతో యుద్ధం ముగిసినట్లేనని ఆయన తన సోషల్ మీడియా వేదిక ప్రకటించారు.
IRAN ISRAEL AGREED FOR CEASE FIRE SAYS TRUMP
తొలుత ఇరాన్ సీన్ ఫైర్ కు అంగీకరించింది తర్వాత ఇజ్రాయిల్ కూడా దీనికి అంగీకరించింది అని ని ప్రకటించారు.
24 గంటల్లో కాల్పుల విరమణ ఒప్పందం ప్రారంభమవుతుందని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
12 రోజుల యుద్ధానికి ముగింపు పలికామని తెలిపారు
- CABINET DECISIONS – నేటి కేబినెట్ నిర్ణయాలు
- CEASE FIRE – ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ముగిసింది
- IND vs ENG – DAY 4 HIGHLIGHTS – గెలుపెవరిది
- ASHA WORKER JOBS – గుంటూరు జిల్లాలో ఆశా వర్కర్ ఉద్యోగ నోటిఫికేషన్
- Jobs – మహబూబ్ నగర్ జిల్లా ఉద్యోగాలు