INTER – నేటితో ముగుస్తున్న ఇంటర్ అడ్మిషన్ల గడువు

BIKKI NEWS (JULY 31) : INTERMEDIATE ADMISSIONS 2024 LA ST DATE. తెలంగాణ రాష్ట్రంలో 2024 – 25 విద్యా సంవత్సరానికి ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ అడ్మిషన్ల గడువు నేటితో ముగియనుంది.

అడ్మిషన్ల గడువును ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించే అవకాశాలు కలవు. ఇప్పటివరకు అడ్మిషన్ల డిలీట్ ఆప్షన్ ను కూడా ఇవ్వలేదు.

INTER ADMISSIONS DIRECT LINK

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు