INTER EXAMS QUESTION PAPER SET

BIKKI NEWS (MAY 24) : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌ఢ్ సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షలు 2024 లో (INTER 2024 EXAM) భాగంగా మొదటి రోజు ద్వితీయ సంవత్సరం పరీక్ష ఈరోజు జరిగనుంది. సెకండ్ లాంగ్వేజ్ (తెలుగు, హిందీ, సంస్కృతం మరియు మైనర్ లాంగ్వేజెస్) కు సంబంధించి పరీక్షలు నిర్వహించనున్నారు.

INTER IPASE 2024 EXAM QUESTION PAPER SET FOR 2ND YEAR 2ND LANGUAGE IS SET C

ఈ పరీక్షలకు సెట్ – C ప్రశ్నాపత్రాన్ని ఉపయోగించాలని బోర్డ్ ఆదేశించింది.