INTER EXAMS QUESTION PAPER SET DAY 4 AN

BIKKI NEWS (MAY 29) : INTER EXAM QUESTION PAPER SET FOR 2nd YEAR 4th DAY SET IS “B”. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌ఢ్ సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షలు 2024 లో భాగంగా నాలుగో రోజు మధ్యాహ్నం సెషన్ – ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్ – 2B, జూవాలజీ- 2, హిస్టరీ – 2 కు సంబంధించి పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ పరీక్షలకు సెట్ – B ప్రశ్నాపత్రాన్ని ఉపయోగించాలని బోర్డ్ సూచించింది.