Home > EDUCATION > INTERMEDIATE > INTER EXAM FEE – ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు

INTER EXAM FEE – ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు

BIKKI NEWS (JAN. 06) : INTER EXAMS 2025 FEE EXTENDED UPTO 16th JANUARY. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్మీడియట్ పరీక్షలు 2025 కు సంబంధించినపరీక్ష ఫీజు చెల్లించటానికి మరియు గ్రూప్ మార్పు నకు గడువును జనవరి 16వ తేదీ వరకు పొడిగించింది.

INTER EXAMS 2025 FEE EXTENDED UPTO 16th January

2,500 రూపాయల ఆలస్య రుసుముతో విద్యార్థులు జనవరి 16వరకు ఫీజు చెల్లించవచ్చు.

మార్చి 05 వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు