INTER EXAMS QUESTION PAPER SET DAY 2

BIKKI NEWS (MAY 25) : INTER EXAM QUESTION PAPER SET FOR 2nd YEAR ENGLISH IS SET – A . తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌ఢ్ సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షలు 2024 లో భాగంగా రెండో రోజు మధ్యాహ్నం సెషన్ – ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పేపర్ – 2 కు సంబంధించి పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ పరీక్షలకు సెట్ – A ప్రశ్నాపత్రాన్ని ఉపయోగించాలని బోర్డ్ ఆదేశించింది. పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు.