INTER EXAMS QUESTION PAPER SET

BIKKI NEWS (MAY 25) : INTER EXAM QUESTION PAPER SET FOR 1st YEAR ENGLISH IS SET – C తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌ఢ్ సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షలు 2024 లో భాగంగా రెండో రోజు ఉదయం సెషన్ – ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్ పేపర్ కు సంబంధించి పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ పరీక్షలకు సెట్ – C ప్రశ్నాపత్రాన్ని ఉపయోగించాలని బోర్డ్ ఆదేశించింది.