BIKKI NEWS : indian-regulatory-bodies-list in-telugu. భారత్ లో వివిధ వ్యవస్థలను నియంత్రించడానికి(indian regulatory bodies) … వాటి అభివృద్ధి కోసం కృషి చేయడానికి భారత ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ రాజ్యాంగానికి లోబడి పని చేసే సంస్థలు కలవు…
వీటిలో కొన్ని ముఖ్యమైన నియంత్రణ సంస్థల (indian regulatory bodies) గురించి సంక్షిప్తంగా నేర్చుకుందాం…
BODY | ABBR. | WORK |
RBI | Reserve Bank of India | బ్యాంకింగ్, ఫైనాన్స్ మరియు ద్రవ్య విధానం నియంత్రణ |
SEBI | Securities and Exchange Board of India | సెక్యూరిటీలు మరియు స్టాక్ మార్కెట్లపై నియంత్రణ |
IRDAI | Insurance Regulatory and Authority of India | ఇన్సూరెన్స్ సంస్థల నియంత్రణ |
NABARD | National Bank for Agricultural and Rural Development | వ్యవసాయమరియు గ్రామీణ భారతానికి ఫైనాన్స్ సహాయం చేయడం |
TRAI | Telecom Regulatory Authority of India | టెలికమ్యూనికేషన్స్ సేవలను అందించే సంస్థలను నియంత్రించుట |
SIDBI | Small Industries Development Bank of India | సూక్ష్మ, చిన్న, మద్య తరగతి పరిశ్రమలకు ఫైనాన్స్ సౌకర్యం కల్పించడం |
NHB | National Housing Bank | భారతీయులకు గృహ నిర్మాణానికి ఫైనాన్స్ అందించడం |
NGT | National Green Tribunal | పర్యావరణానికి హని జరగకుండా పరిశ్రమలు, ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వడం |
CCI | Compitition Commission of India | ప్రభుత్వం, ప్రైవేటు పరిశ్రమలకు అనుమతి, నిర్వహణ, సమస్యల పరిష్కారం కోసం కృషి |
BIS | Beaurau of Indian Standards | భారత్ లో తయారయ్యే వస్తు సేవలకు నాణ్యత పరమైన సర్టిఫికెట్ లను అందజేయుట |
NASSCOM | National Association for Software and Service Companies | భారతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కి సంబంధించిన సంస్థలను నియంత్రించుట |
FSSAI | Food Safety and Standards Authority of India | ఆహరం, సంబంధించిన ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలు నిర్దారించుట మరియు కల్తీ ఆహర నియంత్రణకు చర్యలు చేపట్టుట |
CBFC | Central Board of Film Certification | భారతీయ చిత్రాలకు మరియు టీవీ కార్యక్రమాలకు సెన్సార్ సర్టిఫికెట్ లను అందజేయటం |
FSDC | Financial Stability and Development Council | భారత ఆర్థిక రంగం అభివృద్ధి కి తోడ్పాటు అందించడం |
BCCI | Board of Control for Cricket in India | భారత్ లో క్రికెట్ క్రీడా నిర్వహణ మరియు నియంత్రణ |
indian-regulatory-bodies-list in-telugu