Home > LATEST NEWS > INDIA STUDENT IN USA – అమెరికాలో భారత విద్యార్థులకు గుడ్ న్యూస్

INDIA STUDENT IN USA – అమెరికాలో భారత విద్యార్థులకు గుడ్ న్యూస్

BIKKI NEWS (JUNE 22) : India students in usa get best OPT chances. . అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందే విద్యార్థులు 54 శాతం మంది భారత విద్యార్థులకే అవకాశం లభించింది ఈ మేరకు అమెరికా ఘణాంకాలను విడుదల చేసింది.

India students in usa get best OPT chances.

F1 VISA కింద అమెరికాలో విద్యానభ్యసించిన అనంతరం మరో రెండేళ్లపాటు ఆప్షనల్ ట్రైనింగ్ పొందేందుకు విద్యార్థులకు అమెరికా అవకాశం కల్పిస్తుంది వీరిలో 48 శాతం మందికి భారత విద్యార్థులకే అవకాశం కల్పించడం విశేషం.

అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు అత్యధికంగా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కొరకు విద్యార్థులను నియమించుకుంటున్నాయి.

STEM OPT విభాగంలో భారతీయ విద్యార్థులు ఎక్కువగా అవకాశాలను పొందుతారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాలలో ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులకుళ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అవకాశాలు దక్కుతాయి.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు