Home > GENERAL KNOWLEDGE > INDIA BORDER POINTS : భారతదేశం యొక్క అంతర్జాతీయ సరిహద్దులు

INDIA BORDER POINTS : భారతదేశం యొక్క అంతర్జాతీయ సరిహద్దులు

BIKKI NEWS : INDIA BORDER POINTS : భారతదేశం యొక్క అంతర్జాతీయ సరిహద్దులు. india-border-points-list-in-telugu

★ వాఘా సరిహద్దు – పంజాబ్ (భారత్-పాకిస్తాన్)

★ మోరే – మణిపూర్ (ఇండియా-మయన్మార్)

★ నాథు లా పాస్ – సిక్కిం (ఇండియా-చైనా)

★ లోంగేవాలా – రాజస్థాన్ (ఇండియా-పాకిస్తాన్)

★ దాకీ తమబిల్ – మేఘాలయ (భారతదేశం-బంగ్లాదేశ్)

★ రాన్ ఆఫ్ కచ్ – గుజరాత్ (ఇండియా-పాకిస్తాన్)

★ జైగావ్ – పశ్చిమ బెంగాల్ (భారత్-భూటాన్)

★ పాంగాంగ్ సరస్సు – లద్దాఖ్ (ఇండియా-చైనా)

★ సునౌలీ సరిహద్దు – ఉత్తరప్రదేశ్ (భారతదేశం-నేపాల్)

★ ధనుష్కోడి – తమిళనాడు (భారతదేశం-శ్రీలంక)