Home > BUSINESS > INCOME TAX – హోమ్ లోన్ ఉంటే 3.5 లక్షల మినహాయింపు

INCOME TAX – హోమ్ లోన్ ఉంటే 3.5 లక్షల మినహాయింపు

BIKKI NEWS (JAN. 24) : ఆదాయపన్ను కట్టే ఉద్యోగులకు హౌస్ లోన్ ఇంటరెస్ట్ టాక్స్ బెనిఫిట్ 3.5 లక్షల వరకు గ్రాస్ నుండి మినహాయింపు (income tax home loan sections ) ఉంటుంది. వివిధ సెక్షన్ ల కింద మినహాయింపు ఎలా పొందాలో కింద ఇవ్వడం జరిగింది.

Section 24: Sec-24 IT Act ప్రకారం ఇంటియజమాని 2 లక్షల వరకు గరిష్టంగా గ్రాస్ శాలరీ నుండి మినహాయింపు పొందవచ్చు.

80EE : మీరు గృహ ఋణం 01.04.2016 to 31.03.2017 మధ్యన పొందివుంటే…50,000 అదనంగా గ్రాస్ శాలరీ నుండి మినహయింపు పొందవచ్చు… మొత్తం మీద 2 లక్షలు (Sec24)+50వేలు(80EE)=Rs.2,50,000 గరిష్టంగా మినహాయింపు పొందవచ్చు.

80EEA: మీరు గృహ ఋణం 1st April 2019 and 31st March 2022 మధ్యన పొందివుంటే…1,50,000 అదనంగా గ్రాస్ శాలరీ నుండి మినహయింపు పొందవచ్చు… మొత్తం మీద 2 లక్షలు (Sec24) + 1.5లక్షలు(80EE) = Rs.3,50,000 గరిష్టంగా మినహాయింపు పొందవచ్చు.