BIKKI NEWS : important information of education and employment in December 2024. డిసెంబర్ 2024 లో ముఖ్య విద్య, ఉద్యోగ సమాచారం వివరణ సంక్షిప్తంగా మీకోసం…
important information of education and employment in December 2024
01 డిసెంబర్
- CLAT 2025 పరీక్ష
- IDBI బ్యాంకు ఎగ్జిక్యూటివ్ పరీక్ష
02 డిసెంబర్
- RRB RPF SI రాత పరీక్ష
03 నవంబర్
- RRB RPF SI రాత పరీక్ష
04 డిసెంబర్
- UBI లోకల్ బ్యాంకు ఆఫీసర్ రాత పరీక్ష
05 డిసెంబర్
- SSC 2006 స్టెనోగ్రాఫర్ ఉద్యోగ రాత పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల
- తెలంగాణ ఎంఈడీ, ఎంపీఈడీ తుది విడత కౌన్సెలింగ్ సీట్లు కేటాయింపు
- CDAC లో 205 కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చివరి తేదీ.
06 డిసెంబర్
07 డిసెంబర్
08 డిసెంబర్
- ఆంధ్రప్రదేశ్ NMMSE రాత పరీక్ష
- హైదరాబాద్ లో డిసెంబర్ 8-16 వరకు అగ్నివీర్ నియామక ర్యాలీ
09 డిసెంబర్
- యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఫ్యాకల్టీ పోస్టుల దరఖాస్తు చివరి తేదీ
- ఐఐసీటీలో హైదరాబాద్ లో ఫ్యాకల్టీ పోస్టుల దరఖాస్తు చివరి తేదీ
- RRB RPF SI రాత పరీక్ష
- SSC జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పరీక్ష
- TGPSC గ్రూప్ – 2 హల్ టిక్కెట్లు విడుదల
10 నవంబర్
- UGC NET 2024 దరఖాస్తు చివరి తేదీ
- ఐఐటీ హైదరాబాద్ లో 31 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చివరి తేదీ
- BEL లో 229 ఇంజనీరింగ్ పోస్టులకు దరఖాస్తు చివరి తేదీ
- SSC 2006 స్టెనోగ్రాఫర్ ఉద్యోగ రాత పరీక్ష
11 డిసెంబర్
- SSC 2006 స్టెనోగ్రాఫర్ ఉద్యోగ రాత పరీక్ష
- GAIL 261 జాబ్స్ దరఖాస్తు చివరి తేదీ
12 డిసెంబర్
- SBI 169 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు చివరి తేదీ
- RRB RPF SI రాత పరీక్ష
13 డిసెంబర్
- RRB RPF SI రాత పరీక్ష
- CMAT 2025 దరఖాస్తు చివరి తేదీ
14 డిసెంబర్
- ITBP లో 526 ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ దరఖాస్తు చివరి తేదీ
- CTET 2024 పరీక్ష తేదీ
- IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్ రాత పరీక్ష
15 డిసెంబర్
- TGPSC GROUP 2 రాత పరీక్షలు
16 డిసెంబర్
- TGPSC GROUP 2 రాత పరీక్షలు
- RRB జూనియర్ ఇంజనీర్ రాత పరీక్ష
17 డిసెంబర్
- RRB జూనియర్ ఇంజనీర్ రాత పరీక్ష
18 డిసెంబర్
- ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చివరి తేదీ
- RRB జూనియర్ ఇంజనీర్ రాత పరీక్ష
- ఏపీ డిపార్ట్మెంటల్ రాత పరీక్షలు నేటి నుండి 23 వరకు
19 డిసెంబర్
- RRB టెక్నీషియన్ (గ్రేడ్ 1,3 ) రాత పరీక్షలు
20 డిసెంబర్
- RRB టెక్నీషియన్ (గ్రేడ్ 1,3 ) రాత పరీక్షలు
21 డిసెంబర్
- అంబేద్కర్ యూనివర్సిటీ లో ఓపెన్ బీఈడీ అడ్మిషన్ల దరఖాస్తు చివరి తేదీ
22 డిసెంబర్
- ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ లో 723 ట్రేడ్స్ మాన్ , ఫైర్ మాన్ నోటిఫికేషన్ దరఖాస్తు చివరి తేదీ
23 డిసెంబర్
- RRB టెక్నీషియన్ (గ్రేడ్ 1,3 ) రాత పరీక్షలు
24 డిసెంబర్
- ఎపీపీఎస్సీ అసిస్టెంట్ లైబ్రేరీయన్ ఉద్యోగ పరీక్ష
- కోస్ట్ గార్డ్ లో 140 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు చివరి తేదీ
- RRB టెక్నీషియన్ (గ్రేడ్ 1,3 ) రాత పరీక్షలు
25 డిసెంబర్
- ఎపీపీఎస్సీ అసిస్టెంట్ లైబ్రేరీయన్ ఉద్యోగ పరీక్ష
- ఎపీపీఎస్సీ అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్, అనలిస్ట్ గ్రేడ్ – 2 ఉద్యోగ పరీక్ష
26 డిసెంబర్
- ఎపీపీఎస్సీ అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్, అనలిస్ట్ గ్రేడ్ – 2 ఉద్యోగ పరీక్ష
- ఎపీపీఎస్సీ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్ష
- RRB టెక్నీషియన్ (గ్రేడ్ 1,3 ) రాత పరీక్షలు
27 డిసెంబర్
- ఎపీపీఎస్సీ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్ష
28 డిసెంబర్
- RRB టెక్నీషియన్ (గ్రేడ్ 1,3 ) రాత పరీక్షలు
29 డిసెంబర్
- RRB టెక్నీషియన్ (గ్రేడ్ 1,3 ) రాత పరీక్షలు
- తెలంగాణ MPHA (F) రాత పరీక్ష
30 డిసెంబర్
- BSF SPORTS QUOTA 275 కానిస్టేబుల్ జాబ్స్ దరఖాస్తు చివరి తేదీ
31 డిసెంబర్
- అంబేద్కర్ యూనివర్సిటీ లో ఓపెన్ బీఈడీ అడ్మిషన్ల ప్రవేశ పరీక్ష తేదీ
- WORLD SOIL DAY – ప్రపంచ నేల దినోత్సవం
- Army jobs – కేంద్ర సాయుధ బలగాలలో లక్షకు పైగా ఉద్యోగ ఖాళీలు
- DEECET 2024 – రెండో దశ కౌన్సెలింగ్ షెడ్యూల్
- CURRENT AFFAIRS 3rd DECEMBER 2024
- డిసెంబర్ నెలలో ముఖ్య విద్య ఉద్యోగ సమాచారం