INTERSET RATES – వడ్డీ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ

BIKKI NEWS (NOV. 08) : HDFC Bank hikes interset rates. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు MCLR వడ్డీ రేట్లను 0.05 పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

HDFC Bank hikes interset rates.

ఆటో, పర్సనల్, కన్జ్యూమర్ రుణాలకు 9.45% వద్దే వడ్డీ రేట్లు ఉంచినట్లు ప్రకటించింది.

ఓవర్ నైట్ ఎంసీఎల్‌ఆర్ వడ్డీ రేటు ను 9.10 నుంచి 9.15 పెంచింది. నూతన వడ్డీ రేట్లు నవంబర్ 07 నుంచి అమలులోకి రానున్నాయి..

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు