Guest Jobs : గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాలు

BIKKI NEWS (JULY 05) : GUEST DEGREE LECTURER JOBS IN DEGREE COLLEGES. కరీంనగర్ జిల్లాలోని SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) లో గెస్ట్ పద్ధతిలో లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం ప్రిన్సిపాల్ రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు

SRR GOVT DEGREE COLLEGE – KARIMNAGAR

ఖాళీల వివరాలు :

కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ – 05
ఇంగ్లీష్ – 3
తెలుగు – 3
కామర్స్ – 1
బీబీఏ – 3
బీసీఏ – 1
బిజినెస్ అనలిటిక్స్ – 1
డేటా సైన్స్ – 1
ఫిషరీస్ – 1
క్రాప్ట్ ప్రొడక్షన్ – 1
స్టాటిస్టిక్స్ – 1

అర్హతలు : సంబంధిత సబ్జెక్టును పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నెట్, సెట్, స్లేట్, పిహెచ్డి, భోదనా అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత.

అభ్యర్థులు జూలై 6వ తేదీన ఉదయం 10.00 గంటలకు నేరుగా ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని కళాశాలలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావలసి ఉంటుంది.

జమ్మికుంట డిగ్రీ కళాశాల

ఖాళీలు : క్రాప్ట్ ప్రొడక్షన్, పొలిటికల్ సైన్స్

దరఖాస్తు గడువు : జూలై 05 సాయంత్రం వరకు

హుజుర్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల

ఖాళీలు : కంప్యూటర్ సైన్స్

దరఖాస్తు గడువు : జూలై 05 సాయంత్రం వరకు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు