Model School jobs – మేడిపల్లి మోడల్ స్కూల్ లో ఉద్యోగాలు

BIKKI NEWS (SEP. 26) : Jobs in medipally model School. మేడిపల్లి మోడల్ స్కూల్ లో తాత్కాలిక పద్దతిలో పని చేయడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రిన్సిపాల్ నాగసుధారాణి ప్రకటన విడుదల చేశారు.

Jobs in medipally model School

ఖాళీల వివరాలు : PGT : ఇంగ్లీషు

అర్హతలు : PGT : సంబంధించిన సబ్జెక్టులో పీజీ మరియు బీఈడీ

దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 28 – 2024

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు