GUEST JOBS – నల్గొండ, సూర్యాపేట జిల్లాల ప్రకటనలు

BIKKI NEWS (JUNE 28) : GUEST DEGREE LECTURER JOBS 2024 of NALGONDA and SURYAPET DISTRICTS. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024 – 2025 విద్యా సంవత్సరానికి గానూ… వివిధ సబ్జెక్టులలో గెస్ట్ పద్ధతిలో అధ్యాపకులు పోస్టుల భర్తీ కోసం సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ లు ప్రకటనలు విడుదల చేశారు.

నల్గొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లు విడుదల చేసిన ప్రకటనలు కింద ఇవ్వడం జరిగింది.

ఈ పోస్టులకు అర్హతలుగా సంబంధిత సబ్జెక్టులో 55% (SC ST – 50%) మార్కులతో మాస్టర్ డిగ్రీ తో పాటు నెట్, స్లెట్, సెట్, పీహెచ్డీ లలో ఏదో ఒక అర్హత కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

దరఖాస్తులను సర్టిఫికెట్ ల జిరాక్స్ జతచేసి నేరుగా సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.

GUEST DEGREE LECTURER JOBS 2024

మిర్యాలగూడ కేఎన్ఏం ప్రభుత్వ డిగ్రీ కళాశాల

ఖాళీలు
తెలుగు
కంప్యూటర్ సైన్స్
కామర్స్

దరఖాస్తు గడువు : జూలై – 03 – 2024

హుజూర్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల

ఖాళీలు
కంప్యూటర్ సైన్స్

దరఖాస్తు గడువు : జూలై – 05 – 2024 సాయంత్రం వరకు

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు