GUEST LECTURER JOBS – హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రకటనలు

BIKKI NEWS (JUNE 28) : GUEST DEGREE LECTURER JOB NOTIFICATIONS 2024. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024 – 2025 విద్యా సంవత్సరానికి గానూ… వివిధ సబ్జెక్టులలో గెస్ట్ పద్ధతిలో అధ్యాపకులు పోస్టుల భర్తీ కోసం సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ లు ప్రకటనలు విడుదల చేశారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లు విడుదల చేసిన ప్రకటనలు కింద ఇవ్వడం జరిగింది.

ఈ పోస్టులకు అర్హతలుగా సంబంధిత సబ్జెక్టులో 55% (SC ST – 50%) మార్కులతో మాస్టర్ డిగ్రీ తో పాటు నెట్, స్లెట్, సెట్, పీహెచ్డీ లలో ఏదో ఒక అర్హత కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

దరఖాస్తులను సర్టిఫికెట్ ల జిరాక్స్ జతచేసి నేరుగా సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.

GUEST DEGREE LECTURER JOB NOTIFICATIONS 2024

హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల

ఖాళీలు
సంస్కృతం – 1
కంప్యూటర్ సైన్స్ – 2
స్టాటిస్టిక్స్ – 1

దరఖాస్తు గడువు : జూలై – 01 – 2024

షాద్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల

ఖాళీలు
తెలుగు
సెరీకల్చర్
కంప్యూటర్ సైన్స్

దరఖాస్తు గడువు : జూలై – 01 – 2024 సాయంత్రం వరకు

ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల

ఖాళీలు : పలు సబ్జెక్టులు

దరఖాస్తు గడువు : జూలై – 01 – 2024 సాయంత్రం వరకు

కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల

ఖాళీలు
ఆంగ్లం
సంస్కృతం
రాజనీతి శాస్త్రం
కంప్యూటర్ సైన్స్
స్టాటిస్టిక్స్
బీబీఏ
బయోటెక్నాలజీ
తదితర సబ్జెక్టులు

దరఖాస్తు గడువు : జూలై – 01 – 2024 మధ్యాహ్నం 12.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు

కుత్బుల్లాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల

ఖాళీలు
హిస్టరీ
పొలిటికల్ సైన్స్
ఎకానమిక్స్
కంప్యూటర్ సైన్స్
బోటని
జువాలజీ
మ్యాథమెటిక్స్
ఫిజిక్స్

దరఖాస్తు గడువు : జూలై – 01 – 2024 మధ్యాహ్నం 12.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు

సీతాఫల్‌మండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల

ఖాళీలు
కంప్యూటర్ సైన్స్ -3
మ్యాథమెటిక్స్ – 1
సంస్కృతం – 1

దరఖాస్తు గడువు : జూలై – 02 – 2024 సాయంత్రం వరకు

హబ్సిగూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల

ఖాళీలు
కామర్స్
హిస్టరీ
పొలిటికల్ సైన్స్
మ్యాథమెటిక్స్

దరఖాస్తు గడువు : జూలై – 01 – 2024 సాయంత్రం వరకు

ఇంటర్వ్యూ : జూలై – 01 – 2024 న ఉదయం 10.00 గంటల నుండి

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు