GRAND SLAMS 2024 WINNERS & RUNNERS LIST

BIKKI NEWS : GRAND SLAMS 2024 WINNERS & RUNNERS LIST. టెన్నిస్ ప్రపంచంలో అత్యత్తమ టోర్నీలు గ్రాండ్ స్లామ్స్… 4 గ్రాండ్ స్లామ్స్ ఒక కేలండర్ ఇయర్ లో జరుగుతాయి… అవి ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టోర్నీలు…

ఇప్పటికే నోవాక్ జకోవిచ్ అత్యధిక గ్రాండ్ స్లామ్స్ (24) సాధించిన క్రీడాకారుడిగా రికార్డ్ సృష్టించాడు. ఓపెన్ ఎరా లో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచిన మార్గరేట్ కోర్ట్ (24) టైటిల్స్ నెగ్గిన రికార్డును కూడా సమం చేశాడు.

2024 లో ఇప్పటికే యూఎస్ మినహ జరిగిన 3 గ్రాండ్ స్లామ్ టోర్నీలలో పురుషుల సింగిల్స్ మరియు మహిళల సింగిల్స్ విజేతలుగా, రన్నర్స్ గా నిలిచిన ఆటగాళ్ల జాబితాను చూద్దాం..

అల్కరాస్ గార్సియా ఇప్పటికే జరిగిన ఫ్రెంచ్ మరియు వింబుల్డన్ టైటిల్స్ ను నెగ్గాడు. మొత్తం మీద అల్కరాస్ 4 గ్రాండ్ స్లామ్స్ గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ను జన్నిక్ సిన్నర్ గెలుచుకున్నాడు.

GRAND SLAMS 2024 WINNERS & RUNNERS LIST

ఆస్ట్రేలియన్ ఓపెన్ – 2024

పురుషుల సింగిల్స్

విన్నర్ :- జన్నిక్ సిన్నర్
రన్నర్ :- మెద్వదేవ్

మహిళల సింగిల్స్

విన్నర్ :- అరియనా సబలెంక
రన్నర్ :- జెంగ్

ఫ్రెంచ్ ఓపెన్ – 2024

పురుషుల సింగిల్స్

విన్నర్ :- అల్కరాస్ గార్సియా
రన్నర్ :- జ్వెరెవ్

మహిళల సింగిల్స్

విన్నర్ :- ఇగా స్వియాటెక్
రన్నర్ :- జాస్మిన్ పలోని

వింబుల్డన్ ఓపెన్ – 2024

పురుషుల సింగిల్స్

విన్నర్ :- అల్కరాస్ గార్సియా
రన్నర్ :- నోవాక్ జకోవిచ్

మహిళల సింగిల్స్

విన్నర్ :- క్రెజికోవా
రన్నర్ :- జాస్మిన్ పలోని

యూఎస్ ఓపెన్ – 2024 (జరగాల్సి ఉంది.)

పురుషుల సింగిల్స్

విన్నర్ :-
రన్నర్ :-

మహిళల సింగిల్స్

విన్నర్ :-
రన్నర్ :-

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు