Home > SPORTS > Google Doodle – World Cup Final

Google Doodle – World Cup Final

BIKKI NEWS : Google Doodle గా ICC Cricket World Cup 2023 final match ను సూచిస్తూ గూగుల్ తన లోగో ను అమర్చింది.

ఇండియా – ఆస్ట్రేలియా జట్ల మద్య ఈరోజు జరుగుతున్న ICC Cricket World Cup 2023 final match కు చిహ్నం గా డూడుల్ ను పెట్టి, రెండు జట్లకు ఆల్ ది బెస్ట్ విషెస్ తెలిపింది.

భారతదేశంలో జరుగుతున్న ఈ ప్రపంచ కప్ టోర్నీలో 10 దేశాలు పాల్గొనగా ఫైనల్ కు రెండు జట్లు చేరుకున్నాయి.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు