Home > GOOGLE NEWS > Googled 2023 World Wide Top Topics

Googled 2023 World Wide Top Topics

BIKKI NEWS : గూగుల్ సెర్చ్ లో 2023లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సెర్చ్ చేసిన (Googled 2023 World Wide Top Topics) అంశాలను చూద్దాం.

GOOGLED WORLD NEWS
  1. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం
  2. టైటానిక్ సబ్మెరైన్
  3. టర్కీ భూకంపం
GOOGLED WORLD PERSONS
  1. డామర్ హామ్లిన్ (అమెరికన్ ఫుట్బాలర్)
    సినిమాలు
  2. జెరెమీ రెన్నర్ (అమెరికన్ నటుడు)
  3. ఆండ్రూ టేట్ (కిక్ బాక్సర్-సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్)
GOOGLED WORLD MUSICIANS
  1. షకీరా (కొలంబియా సింగర్)
  2. జేసన్ ఆల్డీన్ (అమెరికన్ సింగర్)
  3. జో జోనాస్ (అమెరికన్ సింగర్-నటుడు)
GOOGLED WORLD MOVIES
  1. బార్బీ
  2. ఓపెన్ హైమర్
  3. జవాన్
GOOGLED WORLD SPORTS PERSONS
  1. డామర్ హామ్లిన్ (అమెరికన్ ఫుట్ బాలర్)
  2. కైలియన్ ఎంబాపే (ఫ్రెంచ్ ఫుట్ బాలర్)
  3. ట్రావిస్ కెల్స్ (అమెరికన్ ఫుట్ బాలర్)
GOOGLED WORLD DIED PERSONS
  1. మాథ్యూ పెర్రీ (కెనడా నటుడు)
  2. టీనా టర్నర్ (అమెరికన్ సింగర్, నటి)
  3. సినీడ్ ఓ కానర్ (ఐరిష్ సింగర్, లిరిసిస్ట్)