Home > SPORTS > FRENCH OPEN 2025 – ప్రెంచ్ ఓపెన్ ఫైనలిస్ట్ ల రికార్డులు

FRENCH OPEN 2025 – ప్రెంచ్ ఓపెన్ ఫైనలిస్ట్ ల రికార్డులు

BIKKI NEWS (JUNE 07) : FRENCH OPEN 2025 FINALS. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ 2025 పురుషుల సింగిల్స్ ఫైనల్స్ కీ డిపెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ చేరాడు.

FRENCH OPEN 2025 FINALS

మరో సెమీ ఫైనల్లో సినెర్ & జకోవిచ్ లు తలపడగా సినెర్ విజేతగా నిలిచాడు.

ఆదివారం జరిగే ఫైనల్ లోళ అల్కరాజ్ – సినెర్ తలపడనున్నారు.

SINNER GRAND SLAMS

సినెర్ ఇప్పటికే 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ మరియు 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకున్నాడు. 4వ గ్రాండ్ స్లామ్ రేసులో ఉన్నాడు.

ALCARAZ GRAND SLAMS

మరోవైపు అల్కరాజ్ 2022 లో యూఎస్ ఓపెన్, 2023 లో వింబుల్డన్,.2024 లో వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు. ఐదో గ్రాండ్ స్లామ్ రేసులో ఉన్నాడు.

మరోవైపు శనివారం సాయంత్రం జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ సబలెంకా, మూడో ర్యాంకర్ కోకో గాఫ్ లు టైటిల్ కోసం తలపడనున్నారు.

COCO GAUFF GRAND SLAMS

కోకో గాఫ్ 2023 యూఎస్ ఓపెన్ గెలుచుకుంది. 2వ టైటిల్ రేసులో ఉంది.

SABALENKA GRAND SLAMS

సబలెంకా 2023 లో ఆస్ట్రేలియన్ ఓపెన్, 2024 లో ఆస్ట్రేలియన్, యూఎస్ ఓపెన్ లు గెలుచుకుంది. నాలుగో టైటిల్ రేసులో ఉంది.

FRENCH OPEN 2025 MIXED DOUBLES WINNERS

WINNERS :

  • S. ERRANI
  • A. VAVASSORI

RUNNERS :

  • T. TOWNSEND
  • E. KING
    *

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు