BIKKI NEWS : FORBES WORLD BILLIONAIRES 2024 LIST విడుదల అయింది. ఇందులో ప్రపంచ అపర కుబేరుడుగా LVMH గ్రూప్ అధినేత బెర్నాల్డ్ ఆర్నాల్డ్ 233 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. అలాగే ఆసియా, ఇండియాలో అపర కుబేరుడిగా ముఖేష్ అంబానీ 116 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. ప్రపంచంలో 9 వ ర్యాంకులో ఉన్నాడు.
FORBES WORLD BILLIONAIRES 2024 LIST
భారతదేశంలో రెండవ అపర కుబేరుడిగా గౌతం ఆదాని 84 బిలియన్ డాలర్ల సంపదతో ఉన్నాడు. ప్రపంచంలో 17 వ స్థానంలో ఉన్నాడు.
100 బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన తొలి భారతీయ, ఆసియా వ్యక్తిగా ముఖేష్ అంబానీ చరిత్ర సృష్టించాడు.
ఫోర్బ్స్ టాప్ 100 బిలినియర్ల జాబితాలో 8 మంది భారతీయులకు చోటు దక్కడం విశేషం.
భారతదేశంలో అత్యంత సంపద కలిగిన మహిళ సంపన్నురాలిగా సావిత్రి జిందాల్ ఉన్నారు. ఓవరాల్ గా నాలుగో స్థానంలో ఉన్నారు.
గతేడాదితో పోలిస్తే భారత దేశంలో బిలినీయర్ల సంఖ్య 169 నుండి 200 కు చేరింది.
గతేడాదితో పోలిస్తే భారత్ లో బిలీనియర్ల వద్ద సంపద 45% పెరిగింది.
ఈ ఏడాది భారత్ నుండి 25 మంది కొత్త బిలినియర్లు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు
బిలినియర్లలో అత్యధిక మంది అమెరికా నుంచి 813 మంది ఉన్నారు. రెండో స్థానంలో చైనా 472 మంది తో ఉంది.
TOP 10 FORBES WORLD BILLIONAIRES 2024
1) బెర్నాల్డ్ ఆర్నాల్డ్ – 233 బి.డా.
2) ఎలాన్ మస్క్ – 195 బి.డా.
3) జెఫ్ బెజోస్ – 194 బి.డా.
4) మార్క్ జూకర్ బర్గ్ – 177 బి.డా.
5) లారీ ఎలిసన్. – 141
6) వారెన్ బఫెట్ – 133
7) బిల్ గేట్స్ 128
8) స్టీవ్ భామర్ – 121
9) ముఖేష్ అంబానీ – 116
10) లారీ ఫెజ్ – 114
TOP 10 FORBES INDIA BILLIONAIRES 2024
1) ముఖేష్ అంబానీ – 116
2) గౌతమ్ అదాని – 84
3) శివ నాడార్ – 36.9
4) సావిత్రి జిందాల్ – 33.5
5) దిలీప్ సింఘ్వీ – 26.7
6) సైరస్ పూనావాలా – 21.3
7) కుషల్ పాల్ సింగ్ – 20.9
8) కుమార మంగళం బిర్లా – 19.7
9) రాధాకిషన్ దమానీ – 17.6
10) లక్ష్మీ మిట్టల్ – 16.4
TOP 10 FORBES TELUGU BILLIONAIRES 2024
1) మరళి దివి – – 6.2 బి.డా.
2) ప్రతాప్ సి. రెడ్డి – 3.0
3) జీఎం రావు – 2.9
4) పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి -2.9
5) జూపల్లి రామేశ్వరరావు – 2.3
6) పిపి రెడ్డి – 2.3
7) పివీ కృష్ణారెడ్డి – 2.2
8) యమ్ సత్యనారాయణ రెడ్డి – 2.0
9) కే.సతీష్ రెడ్డి. – 1.8
10) జీవీ ప్రసాద్ – 1.5