ENGINEERING COUNSELING – నేటి నుండి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ – లింక్ ఇదే..

BIKKI NEWS (JULY 04) : EAPCET ENGINEERING COUNSELLING 2024 తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సిలింగ్ ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. 2024 – 25 విద్యా సంవత్సరంలో బీటెక్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం ఈ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణ ఎఫ్ సెట్ 2024 ర్యాంకుల ఆధారంగా ఈ ప్రవేశాలను కల్పించనున్నారు.

కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించవచ్చు

ENGINEERING COUNSELLING REGISTRATION LINK

షెడ్యూల్ ఇదే

జూలై – 04 నుంచి 12 వరకు : రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి, ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు.

06 జూలై నుండి జూలై- 13 వరకు : రాష్ట్రవ్యాప్తంగా 36 హెల్ప్ లైన్ కేంద్రాలలో స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు

జూలై 08 – 15 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి అయిన అభ్యర్థులు కళాశాలలో ప్రాధాన్యత క్రమంలో ఇచ్చుకునేందుకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.

19 జూన్ లేదా ఆ తేదీ లోపలనే సీట్లను కేటాయిస్తామని కన్వీనర్ శ్రీ దేవసేన తెలిపారు

వెబ్సైట్ : https://eapcet.tsche.ac.in/TSEAPCET/Admission.aspx

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు