BIKKI NEWS : STOCK MARKET లాభ నష్టాలతో సంబంధం లేకుండా నెల నెల కచ్చితమైన డివిడెండ్ ఇచ్చే ముఖ్య 12 స్టాక్స్ గురించి (DIVIDEND YIELD STOCKS LIST) చూద్దాం… (కేవలం అవగాహన కోసం అందించే సమాచారం మాత్రమే)
DIVIDEND YIELD STOCKS LIST
ఈ 12 స్టాక్ లలో ఒక్కో నెలలో ఒక్కో కంపెనీ డివిడెండ్ ప్రకటిస్తుంది. ఇలా ఈ 12 స్టాక్ లను మన పోర్ట్‌పోలియో లో ఉంచుకోవడం ద్వారా వాటి లాభనష్టాలతో సంబంధం లేకుండా… నెల నెల వేతనం పొందినట్లు డివిడెండ్ పొందవచ్చు.
కింద పేర్కొన్న ముఖ్యమైన స్టాక్స్.. అవి ఏ నెలలో రమారమి ఎంత శాతం డివిడెంట్ ను ప్రకటిస్తాయో ఇవ్వడం జరిగింది.
1) TCS – JANUARY – 1.03%
2) CRISIL – FEBRUARY – 1.19%
3) COAL INDIA – MARCH – 9.90%
4) HDFC MF – APRIL – 1.56%
5) ITC – MAY – 4.94%
6) ICICI BANK – JUNE – 0.26%
7) JSW STEEL – JULY – 1.03%
8) INDIAN OIL – AUGUST – 9.67%
9) GNA – SEPTEMBER – 0.46%
10) Hindustan Unilever- OCTOBER – 1.36%
11) EXIDE – NOVEMBER – 1.14%
12) Hindustan Zinc – DECEMBER – ₹6 / Share