DAILY GK BITS IN TELUGU 23rd AUGUST

DAILY G.K. BITS IN TELUGU 23rd AUGUST

1) జల కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది.?
జ : 1974

2) ఓజోన్ పొర క్షీణతకు కారణమయ్యే కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం పేరు ఏమిటి.?
జ : క్యోటో ప్రోటోకాల్

3) ఒక నీటి సరస్సు నీటిలోని పోషకాల కారణంగా వృద్ధాప్యానికి చేరుకునే స్థితిని ఏమంటారు.?
జ : యూట్రోపికేషన్

4) ఏ అటవీ విధానము ద్వారా దేశంలో 33% అడవులను కలిగి ఉండాలని ప్రతిపాదించారు.?
జ : జాతీయ అటవీ విధానం 1988

5) భూ ఉష్ణోగ్రతలు పెరగటానికి ప్రధాన కారణమైన గ్రీన్ హౌస్ వాయువు ఏది.?
జ : కార్బన్ డై ఆక్సైడ్

6) తెలంగాణలో ప్రవహించే మంజీరా నది ఏ నదికి ఉపనది.?
జ : గోదావరి

7) ప్రపంచంలో అతిపెద్ద జనావాస నదీతీర ద్వీపం ఏ నదిలో ఉంది.?
జ : బ్రహ్మపుత్ర

8) భారతదేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు ఏది?
జ : ఊలర్ సరస్సు

9) భారత రాజ్యాంగం ప్రకారం కేంద్రా రక్షణ దళాలపై అత్యున్నతాధికారం ఎవరికి కట్టబెట్టబడింది.?
జ : రాష్ట్రపత

10) 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా శాతం ఎంత.?
జ : 31 శాతం

11) భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది .?
జ : 1885

12) సత్యశోదక్ సమాజం స్థాపించినది ఎవరు.?
జ : జ్యోతిరావు పూలే