DAILY GK BITS IN TELUGU 13th JULY

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 13th JULY

DAILY GK BITS IN TELUGU 13th JULY

1) ఐక్యరాజ్య సమితిని ఏరోజు ఏర్పాటు చేశారు.?
జ : అక్టోబర్ 24 – 1945

2) ఐక్యరాజ్య సమితిప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : న్యూయార్క్ – అమెరికా

3) ఐక్యరాజ్య సమితి భద్రత మండలి లో ఎన్ని సభ్యు దేశాలు కలవు.?
జ : 15

4) ఐక్యరాజ్య సమితి భద్రత మండలి లో ఎన్ని శాశ్వత సభ్యు దేశాలు కలవు.?
జ : 5

5) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ :ఎప్రిల్ – 07

6) ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : జూన్ – 05

7) ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ – 10

8) ఐక్యరాజ్య సమితి భద్రత మండలి లో శాశ్వత సభ్యు దేశాలు ఏవి.?
జ : అమెరికా, బ్రిటన్, రష్యా, ప్రాన్స్, చైనా

9) ఏ కాకతీయ పాలకుడికి ‘విద్యాభూషణ’ అనే బిరుదు ఉంది?
జ : మొదటి ప్రతాపరుద్రుడు

10) హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ‘భాగ్యనగర్‌ రేడియో’ పేరుతో రహస్య రేడియోను ఎవరి నాయకత్వంలో నిర్వహించారు?
జ : పాగా పుల్లారెడ్డి

11) బ్రిటిష్‌ వారిపై తిరుగుబాటులో రాంజీ గోండుకు సహకరించిన రోహిల్లా నాయకుడు ఎవరు?
జ : హాజీ

12) గణపతిదేవుడికి సంబంధించిన తొలి శాసనం ఏది?
జ : మంథెన శాసనం

13) విదేశీ వర్తకులకు అభయం ఇస్తూ గణపతిదేవుడు 1244లో వేయించిన శాసనం ఏది?
జ : మోటుపల్లి శాసనం

14) రుద్రమదేవి చేతిలో ఓడిపోయిన యాదవ (శేవుణ) రాజు ఎవరు?
జ : మహదేవుడు

15) భారతీయ సంగీతానికి మూలాధారాలు ఏ వేదంలో కనిపిస్తాయి?
జ : సామవేదం

16) రుగ్వేదంలో పేర్కొన్న ‘కింగ్‌ ఆఫ్‌ గాడ్స్‌’ ఎవరు?
జ : సోమదేవుడు

17) ఆర్కిటిక్‌ హోమ్‌ ఆఫ్‌ ది ఆర్యన్స్‌ అనే గ్రంథాన్ని రాసింది?
జ : బాలగంగాధర తిలక్‌

18) రేడియో తరంగాలను పరావర్తనం చేసే వాతావరణ పొర?
జ : థర్మో ఆవరణం

19) క్యోటో ప్రొటోకాల్‌ దేనికి సంబంధించినది?
జ : ఓజోన్‌ క్షీణత

20) గ్రహణం ఏర్పడుటలో ఉన్న కాంతి ధర్మం.?
జ : కాంతి రుజువర్తనం

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు