Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 20th

DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 20th

DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 20th

1) దేశంలోనే అంతర్ భూభాగ చేపల ఉత్పత్తిలో తెలంగాణకు ఎన్నో స్థానం ఉంది.?
జ : మూడో స్థానం

2) ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 గెజిట్ నోటిఫికేషన్ ఏ తేదీలో ఇవ్వబడింది.?
జ : మార్చి 01 – 2014

3) గణతంత్ర దినోత్సవం జనవరి 26న మాత్రమే ఎందుకు జరుపుకుంటారు.?
జ : మొదటి ఇండోనేషియా అధ్యక్షుడైన సుకర్న్ భారత గణతంత్ర దినోత్సవంలో పాల్గొనడానికి రాకను పురస్కరించుకొని

4) దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, దర్శకుడు శ్యాం బెనగల్ ఏ రాష్ట్రానికి చెందినవాడు.?
జ : తెలంగాణ

5) తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన జాతరలో ఒకటైన పెద్దగట్టు/ గొల్ల గట్టు జాతర ఎక్కడ జరుగుతుంది.?
జ : దురాజ్ పల్లి (సూర్యపేట)

6) కిడ్నీలలో రాళ్ల ఎర్పడడానికి కారణమైన రసాయనం ఏమిటి.?
జ : క్యాల్షియం ఆక్సాలేట్

7) 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ రాష్ట్రంలో అతి తక్కువ జనసాంద్రత ఉంది.?
జ : అరుణాచల్ ప్రదేశ్

8) మొదటి ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించినది ఎవరు?
జ : సురవరం ప్రతాపరెడ్డి

9) శాతవాహనుల కాలంలో పన్నులు వసూలు చేసే ఉద్యోగులను ఏ పేరుతో పిలిచేవారు.?
జ : పిలవక

10) ఏ ప్రధానమంత్రి ఓబీసీ రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు.?
జ : వి.పి. సింగ్

11) భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందం మీద సంతకాలు చేసినది ఎవరు?
జ : ఇందిరాగాంధీ – జుల్ఫికర్ ఆలీ భుట్టో

12) క్లోమం ఉత్పత్తి చేసే హార్మోన్ పేరు ఏమిటి?
జ : ఇన్సులిన్

13) ఏ సౌందర్య వస్తువు కోరల్స్, సముద్ర జీవాలకు హానికరమని పరిగణిస్తారు.?
జ : సన్ స్క్రీన్ లోషన్

14) నల్లమలకు చెందిన చెంచుల తెగల యొక్క నివాస స్థలాలను ఏమని పిలుస్తారు.?
జ : పెంటలు

15) 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారు.?
జ : కాసు బ్రహ్మానంద రెడ్డి

16) మూత్రపిండం యొక్క సూక్ష్మ నిర్మాణాత్మక, క్రియాత్మక భాగాన్ని ఏమని పిలుస్తారు.?
జ : నెఫ్రాన్

17) కణాలలోని శక్తి కేంద్రాన్ని ఏమని పిలుస్తారు.?
జ : మైటోకాండ్రియా

18) భారత స్వతంత్ర పోరాటంలో జనవరి 26 – 1930 కి ఉన్న ప్రత్యేకత ఏమిటి.?
జ : మొదట స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న రోజు

19) కాశ్మీర్ లో 40 రోజుల తీవ్రమైన చలికాలాన్ని ఏమని పిలుస్తారు.?
జ : చిలాయ్ – ఖలాన్

20) భారతదేశంలో మంచినీటి తాబేలుల సంరక్షణ కేంద్రం ని మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారు.?
జ : బీహార్ లోని భగల్పూర్ అటవీ డివిజన్ లో

Comments are closed.