DAILY G.K. BITS IN TELUGU 16th SEPTEMBER

DAILY G.K. BITS IN TELUGU 16th SEPTEMBER

1) ప్రకృతిలో లభించే సహజ బలమైన అయస్కాంతం ఏది.?
జ : నియోడైమియం

2) ఆక్సిజన్ అణువు ఏ అయస్కాంతత్వాన్ని కలిగి ఉంటుంది.?
జ : పారా అయస్కాంతము

3) విద్యా హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది.?
జ : 2010

4) ద్రవ్య వినిమయ బిల్లును రాజ్యసభ ఎన్ని రోజులలో ఆమోదించాలి.?
జ : 14 రోజులు

5) రాజ్యసభలో రెండు సంవత్సరాల ఒకసారి ఎన్నో వంతు సభ్యులు పదవి విరమణ చేస్తారు.?
జ : 1/3వ వంతు

6) తెలంగాణలో లోక్ సభ స్థానాల సంఖ్య ఎంత.?
జ : 17

7) గడ్డ కట్టిన మహాసముద్రం అని దేనికి పేరు.?
జ : ఆర్కిటిక్

8) మధ్యాహ్న రేఖలు అనే వేటిని అంటారు.?
జ : రేఖాంశాలు

9) భారతదేశంలో భూపరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి.?
జ : ఢిల్లీ, చండీగఢ్

10) భారతదేశంలో అతి తక్కువ భూభాగ సరిహద్దు కలిగి ఉన్న దేశం ఏది?
జ : ఆఫ్ఘనిస్తాన్ (80 కిలోమీటర్లు)

11) ఏ పురాణం ప్రకారం భారతదేశాన్ని జంబు ద్వీపంగా పేర్కొన్నారు.?
జ : మార్కండేయ పురాణం

12) సూయజ్ కాలువ ఏ రెండు సముద్రాలను కలుపుతుంది.?
జ : మధ్యధరా సముద్రము & ఎర్ర సముద్రం