Home > GENERAL KNOWLEDGE > GK BITS IN TELUGU 23rd OCTOBER

GK BITS IN TELUGU 23rd OCTOBER

BIKKI NEWS : GK BITS IN TELUGU 23rd OCTOBER

GK BITS IN TELUGU 23rd OCTOBER

1) అంగామీలు కనిపించే ప్రాంతం.?
జ : నాగాలాండ్

2) పిట్స్ ఇండియా చట్టం జారీ చేసిన సంవత్సరం.?
జ : 1784

3) మొదట ఆమోదించిన రాజ్యాంగంలో ఉన్న అధికరణలు ఎన్ని.?
జ : 395

4) రాజ్యాంగం లోని ఏ ప్రకరణ అంతర్జాతీయ శాంతి, మైత్రి గురించి వివరిస్తుంది.?
జ : 51

5) కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అధికారాల విభజనను రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో పొందుపరిచారు.?
జ : 7

6) ఆర్థిక సంఘం గురించి వివరించే ప్రకరణ ఏది.?
జ : 280

7) ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఏ రోజు నిర్వహిస్తారు.?
జ : డిసెంబర్ 10

8) రాజ్యసభను ఎప్పుడు రద్దు చేస్తారు.?
జ : ఎప్పుడు రద్దు చేయరు

9) ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారం లోక్ సభకు కల్పించారు.?
జ : 24వ

10) ఒక బిల్లును ద్రవ్య బిల్లు అవును, కాదో ఎవరు నిర్ణయిస్తారు.?
జ : లోక్ సభ స్పీకర్

11) పార్లమెంట్ ఉభయ సభల్లో సభ్యుడు కానప్పటికీ సమావేశంలో పాల్గొనేది ఎవరు?
జ : అటార్నీ జనరల్

12) ఒక రాష్ట్ర శాసనసభ స్పీకర్ తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు.?
జ : డిప్యూటీ స్పీకర్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు