BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 16th AUGUST
DAILY GK BITS IN TELUGU 16th AUGUST
1) ప్రకృతిలో లభించే సహజ బలమైన అయస్కాంతం ఏది.?
జ : నియో డైమియం
2) ఆక్సిజన్ అణువు ఏ అయస్కాంతత్వాన్ని కలిగి ఉంటుంది.?
జ : పారా అయస్కాంతము
3) విద్యా హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది.?
జ : 2010
4) ద్రవ్య వినిమయ బిల్లును రాజ్య సభ ఎన్ని రోజులలో ఆమోదించాలి.?
జ : 14 రోజులు
5) రాజ్య సభలో రెండు సంవత్సరాల ఒకసారి ఎన్నో వంతు సభ్యులు పదవి విరమణ చేస్తారు.?
జ : 1/3వ వంతు
6) తెలంగాణలో లోక్ సభ స్థానాల సంఖ్య ఎంత.?
జ : 17
7) గడ్డ కట్టిన మహా సముద్రం అని దేనికి పేరు.?
జ : ఆర్కిటిక్
8) మధ్యాహ్న రేఖలు అనే వేటిని అంటారు.?
జ : రేఖాంశాలు
9) భారత దేశంలో భూ పరివేష్టిత కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవి.?
జ : ఢిల్లీ, చండీగఢ్
10) భారత దేశంలో అతి తక్కువ భూభాగ సరిహద్దు కలిగి ఉన్న దేశం ఏది?
జ : ఆఫ్ఘనిస్తాన్ (80 కిలోమీటర్లు)
11) ఏ పురాణం ప్రకారం భారత దేశాన్ని జంబు ద్వీపంగా పేర్కొన్నారు.?
జ : మార్కండేయ పురాణం
12) సూయజ్ కాలువ ఏ రెండు సముద్రాలను కలుపుతుంది.?
జ : మధ్యధరా సముద్రము & ఎర్ర సముద్రం
13) పుష్పాలు గురించి అధ్యయనం చేయు శాస్త్రం ఏది.?
జ : అంథాలజీ
14) యాపిల్ లో తినదగిన భాగం ఏది.?
జ : పుష్పాసనం
15) బుడిపెలు ఉన్న వేర్లలో ఏ బాక్టీరియా ఉంటుంది.?
జ : రైజోబియం
16) అతిపెద్ద పుష్పం ఏమిటి.?
జ : లొడిషియా
17) రుద్రాక్ష మాల లాంటి వేళ్ళు ఉండే మొక్క ఏది.?
జ : డిస్కిడియా
18) ఉల్లిపాయలు కోసినప్పుడు కన్నీళ్లు రావడానికి కారణం ఏమిటి.?
జ : ఆల్డైల్ సల్పైడ్