DAILY G.K. BITS IN TELUGU 28th NOVEMBER
1) POCSO చట్టం లో POCSO అనగానేమి.?
జ : Protection Of Children from Sexual Offense
2) తేలు ఏ వర్గానికి చెందిన జీవి.?
జ : ఆర్ధ్రోపోడా
3) జలగ ఏ వర్గానికి చెందిన జీవి.?
జ : అనెలిడా
4) సాదరణ బయోగ్యాస్రసాయనిక నామం ఏమిటి.?
జ : మీథేన్
5) చింత గింజల కెర్నల్ పొడి దేనికోసం ఉపయోగిస్తారు.?
జ : మున్సిపాలిటీలు మరియు పారిశ్రామిక కాలుష్య జలాలను శుద్ధి చేయడానికి
6) “లూ” (Loo) అంటే ఏమిటి.?
జ : ఉత్తర మరియు వాయువ్య భారత దేశంలో వీచే బలమైన పొడి గాలులు
7) ముసళ్ళు ఏ రకపు అడవిలో సహజ ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయి.?
జ : మడ అడవులు
8) తెలంగాణ ఆరోగ్య నగరం అని దేనికి పేరు.?
జ : వరంగల్
9) GHMC మొత్తం ఎన్ని కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ కలిగి ఉంది.?
జ : 19,013 కిలోమీటర్లు
10) ఏ రాష్ట్రాన్ని ‘సౌత్ ఆఫ్ నార్త్ మరియు నార్త్ ఆఫ్ సౌత్’ అని పిలుస్తారు.?
జ : తెలంగాణ
11) తెలంగాణ రాష్ట్రంలో 80% పండించే ప్రధాన పంటలు ఏవి.?
జ : వరి పత్తి, మొక్కజొన్న
12) తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ 2023 ప్రకారం అటవీ శాతం ఎంత.?
జ : 35 శాతం