DAILY GK BITS IN TELUGU 18th AUGUST

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 18th AUGUST

DAILY GK BITS IN TELUGU 18th AUGUST

1) మహా భారతాన్ని వ్యాసుడు చెబుతుండగా ఎవరు రాశారు.?
జ : వినాయకుడు

2) భారతీయ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : న్యూ ఢిల్లీ

3) రాష్ట్రపతి ఎన్నికల జరిగిన ఎన్నికల రోజులలోపు ఆ ఎన్నిక పై ఫిర్యాదు చేయవచ్చు.?
జ : 30 రోజులు

4) దేశంలో ఎర్ర నేలలు విస్తీర్ణం ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది.?
జ : తమిళనాడు

5) ప్రపంచంలో అత్యధిక పులులు ఉన్న దేశం ఏది.?
జ : భారత దేశం

6) భారత దేశంలో ఎంతకు పైగా జనాభా ఉంటే ఆ నగరాలను మెట్రో పాలిటన్ నగరాలుగా పిలుస్తారు.?
జ : పది లక్షల పైగా

7) భారత్, బంగ్లాదేశ్ మధ్య వివాదాస్పదంగా ఉన్న దీవులు ఏవి.?
జ : న్యూమార్ దీవులు

8) పోలియో వైరస్ సోకినప్పుడు ఏ నాడీ కణాలు దెబ్బతింటాయి.?
జ : చాలక నాడీ కణాలు

9) నార్కో టెస్టులో ఉపయోగించే మందు పేరు ఏమిటి.?
జ : పెంటాథాల్

10) అగ్ని పర్వతాలు లేని ఖండం ఏది.?
జ : ఆస్ట్రేలియా

11) భారత్ న్యాయవ్యవస్థ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు.?
జ : కారన్ వాలిస్

12) బ్రిటిష్ వాళ్ళు ఎన్నిసార్లు పోరాడిన ఆక్రమించలేకపోయినా దేశం ఏది.?
జ : ఆఫ్ఘనిస్తాన్

13) దిల్వారా దేవాలయం ఎక్కడ ఉంది.?
జ : మౌంట్ అబూ

14) ఇండియాలో మొదటి సిమెంట్ కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు.?
జ : చెన్నై

15) వైట్ కోల్ అని దేనికి పేరు.?
జ : జల విద్యుత్ శక్తి

16) ఇండియా గేట్ ఉన్న చోటు ఏది.?
జ : న్యూడిల్లీ

17) ఇండియా తీర ప్రాంతం పొడవు ఎంత.?
జ : 7,516 కీమీ

18) తీర ప్రాంతం అత్యధిక పొడవు ఉన్న రాష్ట్రం ఏది.?
జ : గుజరాత్

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు

Comments are closed.