DAILY G.K. BITS IN TELUGU 17th OCTOBER

DAILY G.K. BITS IN TELUGU 17th OCTOBER

1) తన రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరి కి ఎప్పుడు మార్చాడు.?
జ : 1327

2) ఒక ప్రభుత్వ అధికారిని ‘నీ విధిని నీవు నిర్వహించు’ అని కోర్టు ఆదేశించడానికి ఏమంటారు.?
జ : మాండమస్

3) ఆస్తికి సంబంధించిన వివాదాలలో స్థితిని కొనసాగించడానికి న్యాయస్థానం ఇచ్చే ఆదేశాన్ని ఏమని అంటారు.?
జ : ఇంజంక్షన్

4) సైనిక శాసనం అమలులో ఉన్న ప్రాంతాలలోని ప్రజల ప్రాథమిక హక్కుల పరిమితులను గురించి వివరించే ఆర్టికల్ ఏది.?
జ : ఆర్టికల్ – 34

5) ఆర్టికల్ 352 ప్రకారం రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి విధిస్తే ఏ ఆర్టికల్ ప్రకారం ప్రాథమిక హక్కులు రద్దు అవుతాయి.?
జ : 358

6) ‘రాజ్యాంగం ప్రాథమిక హక్కులను ఒక చేతితో ఇచ్చి మరొక చేతితో తీసుకుందని’ ఎవరు వ్యాఖ్యానించారు.?
జ : నార్మన్ డి ఫామర్

7) టెలిగ్రామ్ ను రిట్ పిటిషన్ గా స్వీకరించవచ్చని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా వ్యాఖ్యానించింది.?
జ : మోహన్ లాల్ శర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్

8) వసంతకాల విషవత్తు ఏ రోజు ఏర్పడుతుంది.?
జ : మార్చి 21

9) శరత్కాల విషవత్తు ఏ రోజు ఏర్పడుతుంది.?
జ : సెప్టెంబర్ 23

10) భూమిపై ప్రకాశ వృత్తం అంటే ఏమిటి.?
జ : భూమిపై పగలు, చీకటి ఉండే ప్రాంతాలను వేరు చేసే ఊహ వృత్తం

11) భూ భ్రమణ వేగం గంటకు ఎన్ని కిలోమీటర్లు.?
జ : 1610 కిలోమీటర్లు

12) భూ భ్రమణం ఏ దిక్కు నుండి ఏ దిక్కు కలుగుతుంది .?
జ : పడమర నుండి తూర్పు వైపునకు