DAILY CURRENT AFFAIRS IN TELUGU 9th JUNE 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 9th JUNE 2023

1) ఐ సి ఎం ఆర్ సర్వే ప్రకారం దేశంలో డయాబెటిస్ బారిన పడ్డ వారి శాతం ఎంత.? జ 11.4%

2) ఐ సి ఎం ఆర్ సర్వే ప్రకారం దేశంలో డయాబెటిస్ బారిన పడ్డ వారు అత్యధిక అత్యల్పంగా నమోదైన రాష్ట్రాలు ఏవి.?
జ : గోవా, యూపీ

3) ఇటీవల భూమిలో నివసించే ఏ శిలింద్రం భారీగా కార్బన్ డయాక్సైడ్ ను నిలువ ఉంచుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.?
జ : మైకోరిజాల్ ఫంగై

4) ఇటీవల శాస్త్రవేత్తలు ఏ తృణ ధాన్యాల పూర్తి జన్యూ క్రమాన్ని ఆవిష్కరించారు.?
జ : కొర్రలు

7) అండర్ 20 ఫుట్ బాల్ ప్రపంచ కప్ 2023 ఏ దేశంలో నిర్వహిస్తున్నారు.?
జ : అర్జెంటీనా

8) అండర్ 20 ఫుట్ బాల్ ప్రపంచ కప్ 2023 ఫైనల్ చేరిన జట్లు ఏవి.?
జ : ఇటలీ, ఉరుగ్వే

9) ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం భారత్ లో ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇవ్వడం ద్వారా ఏటా ఎన్ని లక్షల మరణాలను అడ్డుకోవచ్చు.?
జ : 4 లక్షల డయేరియా మరణాలు

10) తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగుల ఆసరా పెన్షన్లను ఎంతకు పెంచారు.?
జ : 4,116/-

11) అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో 5 వేల పరుగులు పూర్తి చేసిన ఎన్నవ బ్యాట్స్ మన్ గా అజింక్యా రహనే రికార్డ్ సృష్టించాడు.?
జ : 13వ

12) ఓవల్ మైదానంలో వరుసగా మూడు అర్ద సెంచరీలు నమోదు చేసి రికార్డు సృష్టించిన శార్దుల్ ఠాకూర్ ఎవరి సరసన నిలిచాడు.?
జ : డాన్ బ్రాడ్‌మన్ & అలెన్ బోర్డర్

13) నాటో కూటమి యొక్క అతిపెద్ద వాయుసేన విన్యాసాలు ‘ఎయిర్ డిపెండర్ 2023’ కు ఏ దేశం ఆతిథ్యమిస్తుంది.?
జ : జర్మనీ

14) ముడి ఇనుము ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉన్న దేశం ఏది.?
జ : ఇండియా

15) ఫోర్బ్స్ టాప్ టెన్ క్రీడాకారుల ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన క్రీడాకారుడు ఎవరు?
జ : క్రిస్టియానో రోనాల్డో, (మెస్సీ – 2, ఎంబాపె – 3)

16) K – FON పేరుతో ఏ రాష్ట్రం ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సేవలను అందించడానికి శ్రీకారం చుట్టింది.?
జ : కేరళ