DAILY CURRENT AFFAIRS IN TELUGU 4th JULY 2023

1) డెలాయిట్ కంపెనీ సీనియర్ సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు.?
జ : మనోజ్ కోహ్లీ

2) ఏ రాష్ట్రానికి చెందిన 7 హస్త కళలు జి ఐ ట్యాగును పొందాయి.?
జ : ఉత్తరప్రదేశ్

3) సాహిత్య అకాడమీ వారి బాల సాహిత్య పురస్కారం – 2023 ఎవరికి దక్కింది.?
జ : ప్రియా ఏఎస్

4) QS ప్రపంచ ఉత్తమ యూనివర్సిటీల జాబితాలో వరుసగా 12వ సారి ఏ యూనివర్సిటీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.?
జ : మసాచ్ సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్

5) యూఏఈ మరియు ఖతార్ దేశాలు ఇటీవల ఏ దేశంలో తమ ఎంబసీలను ఏర్పాటు చేశాయి.?
జ : దుబాయ్

6) ఉత్తర భారత దేశంలోని ఏ హాస్పిటల్ మొట్టమొదటి చర్మ బ్యాంకును ఏర్పాటు చేసింది.?
జ : సప్దర్ జంగ్ హాస్పిటల్

7) ఇటీవల ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ : స్వామినాదన్ జానకిరామ్

8) ప్రపంచ వాతావరణ సంస్థ అంచనాల ప్రకారం అత్యంత వేగంగా వేడెక్కుతున్న ఖండం ఏది.?
జ : యూరప్

9) అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఏ దేశంలోని అణు వ్యర్థాలను సముద్రంలో వదలడానికి అనుమతి ఇచ్చింది.?
జ : జపాన్

10) నాటో కూటమి ప్రధాన కార్యదర్శి గా ఎవరి పదవీ కాలాన్ని పొడిగించారు.?
జ : జెన్స్ స్టోల్టెన్ బర్గ్

11) శాప్ పుట్‌బాల్ ఛాంపియన్ 2023 గా ఏ జట్టు నిలిచింది.?
జ: భారత్ (కువైట్ పై)

12) శాప్ పుట్‌బాల్ ఛాంపియన్ షిప్ ను భారత్ ఎన్నిసార్లు గెలుచుకుంది.?
జ : తొమ్మిది సార్లు

13) భారత పురుషుల క్రికెట్ జట్టు నూతన చీఫ్ సెలెక్టరుగా ఎవరిని బీసీసీఐ నియమించింది.?
జ : అజిత్ అగర్కర్

14) డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ 2022 అవార్డు కు ఎవరు ఎంపికయ్యారు.?
జ : డా. సజ్జా లోకేశ్వరరరావు

15) కేంద్ర గణాంకాల ప్రకారం భారతదేశంలో జూన్ మాసంలో నిరుద్యోగిత రేటు ఎంత.?
జ : 8.45%

16) జర్మనీకి చెందిన వర్జ్‌బర్గ్ యూనివర్సిటీ దేశాల పనితీరు సూచీ – 2023 ను విడుదల చేసింది. అందులో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది.?
జ : సింగపూర్

17) దేశాల పనితీరు సూచి 2023లో 173 దేశాలకు గాను భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 110

18) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా ఏ నగరాన్ని గుర్తించారు.?
జ : హైదరాబాద్

★ మరిన్ని వార్తలు