DAILY CURRENT AFFAIRS IN TELUGU 20th MAY 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 20th MAY 2023

1) ప్రపంచ ఆర్చరీ కప్ 2023 స్టేజ్ 2 లో మిక్స్డ్ టీం విభాగంలో మరియు పురుషుల కాంపౌండ్ ఈవెంట్ విభాగంలో స్వర్ణ పథకాలు సాధించిన భారత ఆర్చర్లు ఎవరు.?
జ : మిక్స్‌డ్ టీమ్ : జ్యోతి సురేఖ – ఓజాస్ దియోతలె.,
పురుషుల కాంపౌండ్ ఈవెంట్ – పార్థమేస్ జావ్కర్

2) చైనా లో ఏ బంగారు గనిలో 200 మిలియన్ టన్నుల అదనపు బంగారు నిక్షేపాలను కనుగోన్నారు.
జ : జిలింగ్ గోల్డ్ మైన్

3) G7 దేశాధినేతల సమావేశం 2023 జపాన్ లోని ఏ నగరంలో జరుగుతుంది.?
జ : హిరోషిమా

4) G7 దేశాధినేతల సమావేశం 2023 జపాన్ లోని హీరోషిమా నగరంలో ఎవరి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.?
జ : మహాత్మ గాంధీ

5) భారత వాయుసేన తరచూ ప్రమాదాల జరుగుతున్న కారణంగా ఏ యుద్ధ విమానాల సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది.?
జ : మిగ్ – 21

6) ఇటీవల రెండు కృత్రిమ కాళ్ళతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన భారత మాజీ సైనికుడు ఎవరు.?
జ : హరి బుద్దమగర్

7) క్వాడ్ సదస్సు 2023 ఏ నగరంలో జరిగింది.?
జ : హీరోషిమా (జపాన్)

8) 2,750 కోట్ల పెట్టుబడితో ఏ బ్యాంకింగ్ – ఫైనాన్స్ సంస్థ తెలంగాణలో తన సేవలను విస్తరించనుంది.?
జ : అలియంట్

9) అంతర్జాతీయ హ్యాండ్ బాల్ ఫెడరేషన్ నిర్వహించిన మహిళల ఛాలెంజర్ ట్రోఫీ – 2023 విజేతగా నిలిచిన దేశం ఏది.?
జ : ఇండియా

10) క్లౌడ్ ఇన్‌ఫ్రా అభివృద్ధి కోసం ఏ సంస్థ భారత దేశంలో 2030 నాటికి లక్ష కోట్ల పెట్టుబడి పెట్టనుంది.?
జ : అమెజాన్

11) ప్రధాని ప్రారంభించిన 17వ వందే భారత రైలు ఏ నగరాల మధ్య నడవనుంది.?
జ : పూరీ – హౌరా

12) కులవృత్తులకు చేయూత అందించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సహాయ పథకానికి శ్రీకారం చుట్టనుంది.?
జ : తెలంగాణ

13) ఐపీఎల్ ప్లే ఆప్స్ కు చేరిన జట్లు ఏవి.?
జ : గుజరాత్, చెన్నై, లక్నో.

14) ఆంగ్లో ఇండియన్ వంటకాలలో గుర్తింపు పొందిన ఏ ప్రవాస భారతీయ మహిళ చార్లెస్ – 3 పట్టాభిషేకంలో ఆహ్వానం పొందారు.?
జ : మంజు మల్హి

15) కేంద్ర ప్రభుత్వం వారసత్వ స్థలాల దత్తత కార్యక్రమాన్ని ఏ పేరుతో 2017లో ప్రారంభించింది.?
జ : ఆప్నీ ధరహర్ -ఆఫ్నీ షెహబాన్

16) త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఏ రాష్ట్రంలో మొట్టమొదటి పోస్ట్ ఆఫీస్ ను త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మించారు.?
జ : బెంగళూరు

17) సౌర శక్తితో నడిచే ఏ ప్రయాణికుల వాహక నౌకను కేరళ రాష్ట్రంలో ఏ పేరుతో ప్రారంభించారు.?
జ : సూర్యాంస్

18) ప్రపంచంలో అత్యుత్తమ ప్రజా రవాణా వ్యవస్థ కలిగిన నగరాల జాబితాలో భారతదేశం నుండి నిలిచిన ఏకైకనగరం ముంబై. ఏ స్థానంలో నిలిచింది.?
జ : 19

19) దేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని ఏ నగరంలో నిర్మిస్తున్నారు.?
జ : జైపూర్

20) పాస్పోర్ట్ ఇండెక్స్ 2023లో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 144