మార్చి 16, 2022 కరెంట్ అఫైర్స్ Q & A

Q1 కాగ్ నివేదిక ప్రకారం 2020 – 21 నాటికి తెలంగాణ రాష్ట్ర అప్పు ఎంత.?
జ :- 2,71,018 కోట్లు

Q2. ఆర్బీఐ తాజా మార్గదర్శకాలు ప్రకారం సూక్ష్మ రుణం అంటే ఏమిటి.?
జ :- 3 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారికి ఇచ్చే పూచీకత్తు రహిత రుణం.

Q3. త్రివిధ ధళాల మద్య సమన్వయం చేసేందుకు ఏర్పాటు చేస్తున్న విభాగం పేరు ఏమిటి.?
జ :- జనరల్ బిఫిన్ రావత్ మెమోరియల్ చైర్ ఆఫ్ ఎక్సలెన్స్

Q4. దేశంలో బ్యాంకు మోసాలు అధికంగా జరుగుతున్న మొదటి మూడు రాష్ట్రాలు ఏవి.?
జ :- మహారాష్ట్ర, డిల్లీ, తెలంగాణ

Q5. ఏ రాష్ట్రాల మద్య జల రావాణాకు బ్రహ్మపుత్ర నదిలో చేపట్టిన అతి పోడవైన ఓడ(ఎంవీ రాంప్రసాద్ బిస్మిల్) ప్రయాణం విజయవంతం అయింది.?
జ :- బెంగాల్ – అస్సాం

Q6. అంతర్జాతీయ వలస సంస్థ (IOM) లెక్కల ప్రకారం యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుండి ఎంతమంది వలస వెళ్ళారు.?
జ :- 30 లక్షల మంది

Q7. ఐరోపా మానవ హక్కుల మండలి నుంచి వైదొలగిన దేశం.?
జ :- రష్యా

Q8. క్రీడల్లో అత్యధిక మొత్తం బహుమతి గెలిచిన భారతీయ క్రీడాకారుడు ఎవరు.?
జ :- అనిర్బన్ లాహిరి (గోల్ప్ ) (16.62కోట్లు)

Q9. ఆక్స్ ఫామ్ నివేదిక ప్రకారం ఆకలితో ప్రతి నిముషానికి ఎంతమంది చనిపోతున్నారు.?
జ :- 11 మంది.

Q10. ప్రపంచంలో మొదటి శాంతి కేంద్రాన్ని “అహింస విశ్వ భారతి ఆర్గనైజేషన్” ఎక్కడ స్థాపించనుంది.?
జ :- గురుగ్రామ్ (హర్యానా)

Q11. చైనాలో భారత కొత్త రాయబారిగా ఎవరు నియమితులయ్యారు.?
జ :- ప్రదీప్ కుమార్ రావత్

Q12. ఇటీవల ఎయిర్ ఇండియా ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
జ:- ఎన్ చంద్రశేఖరన్

Q13. భారతదేశంలోని మొట్టమొదటి వర్చువల్ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?
జ:- మనేసర్, హర్యానా

Q14. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం 2022 ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు?
జ:- 15 మార్చి

Q15. ఇటీవల చర్చలో ఉన్న ‘పెండ్రథాన్ ఆలయం’ ఏ రాష్ట్రంలో ఉంది?
జ:- జమ్మూ కాశ్మీర్

Q16. ఇటీవల కపిల్ దేవ్ పేరిట ఉన్న అత్యంత వేగవంతమైన టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును ఏ భారత ఆటగాడు బద్దలు కొట్టాడు?
జ:- రిషబ్ పంత్

Q17. నదుల కోసం అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవం 2022 ఎప్పుడు జరుపుకుంటారు?
జ:- మార్చి 14

Q18. ఇటీవల ఏ దేశం డిజిటల్ షాపింగ్ 2021లో ప్రపంచ పెట్టుబడిలో అగ్రస్థానంలో నిలిచింది?
జ:- అమెరికా

Q19. ఇటీవల జర్మన్ ఓపెన్ బ్యాడ్మింటన్ 2022లో రజత పతకాన్ని గెలుచుకున్న భారతీయ ఆటగాడు ఎవరు?
జ:- లక్ష్య సేన్

Q20. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం తన వార్షిక ఆర్థిక ప్రణాళికలో భాగంగా మొదటిసారిగా ‘పిల్లల బడ్జెట్’ని సమర్పించింది?
జ:- మధ్యప్రదేశ్

Q21. ఇటీవల ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) తదుపరి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు ఎంపికయ్యారు
:- రంజిత్ రాత్

Follow Us @