DAILY CURRENT AFFAIRS IN TELUGU 11th MAY 2023

1) 2022 సంవత్సరంలో యుద్ధం, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వలస వెళ్లిన వారి సంఖ్య ఎంత.?
జ : 7.1 కోట్లు

2) రక్తదానం కోసం రక్తాన్ని డ్రోన్ల ద్వారా సరఫరా చేయటానికి ఐసిఎంఆర్ చేపట్టిన కార్యక్రమం పేరు ఏమిటి?
జ : ఐ డ్రోన్

3) ఇటీవల ఇస్రో ఏ కొత్త ఇంజన్ ను విజయవంతంగా పరీక్షించింది.?
జ : సెమి క్రయోజేనిక్ ఇంజిన్

4) విమానాల సమయపాలన నివేదికలో దేశంలో మొదటి స్థానంలో నిలిచిన విమానాశ్రయం ఏది?
జ : రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్

5) ఐ ఎస్ ఎస్ ఎఫ్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ 2023 లో 10 మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలో స్వర్ణ పథకం గెలిచిన భారత జోడి ఏది.?
జ : సరబ్ జ్యోత్ సింగ్, దివ్య

6) ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా అర్థ శతకం పూర్తి చేసుకున్న క్రీడాకారుడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : యశస్వి జైస్వాల్ -13 బంతుల్లో

7) ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : యజువేంద్ర చాహల్ (187*)

8) ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం భారతీయుల సగటు వయసు ఎంత.?
జ : 28 సంవత్సరాలు

9) పడగల్పుల దాటికి 2030 నాటికి భారత దేశంలో ఎంత శాతం పని గంటలు తగ్గిపోనున్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలిపింది.?
జ : 5.8%

10) దేశంలో 2021 – 22 సంవత్సరంలో అన్ని వనరుల ద్వారా సమకూరిన విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు ఉండి ఉత్పత్తి చేసిన విద్యుత్ పరిమాణం ఎంత.?
జ : 72. 92%

11) ప్లాస్టిక్ వ్యర్ధాలతో మానవులలో కలిగే వ్యాధికి ఇటీవల శాస్త్రవేత్తలు ఏమని పేరు పెట్టారు.?
జ : ప్లాస్టికోసిస్

12) ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అత్యంత చిన్న వయస్కురాలిగా (6 సం. 5 నెలలు) రికార్డు సృష్టించిన భారతీయ బాలిక ఎవరు.?
జ : అరిష్కా లడ్డా

13) ఇటీవల వార్తల్లోకి వచ్చిన హక్కి పిక్కి తెగవారు ఏ రాష్ట్రానికి చెందినవారు.?
జ : కర్ణాటక