DAILY CURRENT AFFAIRS IN TELUGU 11th JULY 2023

1) థాయిలాండ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన నేత ఎవరు.?
జ : ప్రయోత్ చాన్ వో చా

2) పెరూ దేశం ఏ వ్యాధి నివారణ కోసం 90 రోజుల హెల్త్ ఎమర్జెన్సీని విధించింది.?
జ : బులియన్ బర్రె సిండ్రోమ్

3) హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (HAL) యొక్క స్థానిక కార్యాలయాన్ని ఏ దేశంలో రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు.?
జ : మలేషియా

4) జీఎస్టీ 50వ కౌన్సిల్ సమావేశం ఏ ఉత్పత్తుల మీద 28% జిఎస్టిని విధించింది.?
జ : ఆన్లైన్ గేమ్స్, క్యాసినో, గుర్రపు స్వారీలు

5) 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం వేటిమీద పూర్తిగా జిఎస్టిని ఎత్తివేసింది.?
జ : క్యాన్సర్ మందులు మరియు అంతరిక్ష స్టార్టప్ సంస్థల మీద

6) ఫైనాన్స్యల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డు చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : కృష్ణన్ మిశ్రా

7) ఆరవ ఏక్తా సైనిక విన్యాసాలకు ఆతిధ్యం ఇస్తున్న దేశం ఏది.?
జ : మాల్దీవ్స్

8) భూమి మీద అత్యంత ఉష్ణోగ్రతను నమోదు చేసుకున్న రోజుగా ఏ రోజు రికార్డుల్లోకి ఎక్కింది.?
జ : జులై 3 – 2023

9) మే 2023 మాసంలో భారతదేశం పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు ఎంత.?
జ : 5.2%

10) ఉత్తర కొరియా దేశం ఇటీవల ప్రయోగించిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పేరు ఏమిటి.?
జ : వాస్వాంగ్ 18

11) ఇంటర్నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ నివేదిక ప్రకారం 2019 21 మధ్యలో భారతలో పేదవారి సంఖ్య.?
జ : 23 కోట్లు

12) అమెరికా విదేశాంగ శాఖలోని గ్లోబల్ ఉమెన్ సమస్యలపై రాయబారిగా ఏ ప్రవాస భారతీయురాలు నియమితులయ్యారు.?
జ : గీతారావ్ గుప్తొ

మరిన్ని వార్తలు

Comments are closed.