DAILY CURRENT AFFAIRS 12th JANUARY 2023

1) ఎవరి జయంతి సందర్భంగా జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం గా జరుపుకుంటారు.?
జ : స్వామి వివేకానంద

2) ఇప్పటివరకు హకీ ప్రపంచకప్ ను భారత్ ఎన్ని సార్లు గెలుచుకుంది.?
జ : ఒక్కసారి (1975)

3) ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు జనవరి 16 నుండి ఎక్కడ జరగనుంది.?
జ : దావోస్

4) డిసెంబర్ 2022 మాసానికి గాను రిటైల్ ద్రవ్యోల్బణం ఎంతగా నమోదయింది.?
జ : 5.72% (సంవత్సరంలో ఇదే అత్యాల్పం)

5) నవంబర్ 2022 మాసానికి గాను దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) ఎంత శాతంగా నమోదయింది.?
జ : 7.2%

6) భారత్ కు చెందిన మరియన్ కంపెనీ తయారుచేసిన ఏ రెండు దగ్గు మందులను పిల్లలకు వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.?
జ : అంబ్రానల్ & డాక్ -1- మాక్స్

7) జాతీయస్థాయి లో కేంద్ర జౌలీ చేనేత శాఖ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన విరాసత్ ప్రదర్శనలో ప్రదర్శించబడ్డ తెలంగాణకు చెందిన చీర ఏది.?
జ : దుబ్బాక లో తయారుచేసిన లెనిన్ కాటన్ చీర

8) కొత్తగూడెంలోని ఏ ఇంజనీరింగ్ కాలేజీని మైనింగ్ యూనివర్సిటీగా రూపొందించినున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.?
జ : కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్

9) సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ రైలు ప్రధాని నరేంద్ర మోడీ ఏ రోజున ప్రారంభించనున్నారు.?
జ : జనవరి 15

10) జాతీయ స్థాయిలో మహిళల అండర్ 15 వన్డే టోర్నీని ఏ జట్టు గెలుచుకుంది.?
జ : హర్యానా (విదర్భ జట్టు పై)

11) ఆస్కార్ నామినేషన్ల బరిలో ఉన్న భారతీయ 10 చిత్రాలు ఏవి.?
జ : ఛెల్లో షో (అధికార ఎంట్రీ), RRR, కాంతార, కాశ్మీరీ ఫైల్స్, గంగుబాయి కాటియావాడి, మీ వసంత్‌రావ్, తుజ్య సాథీ కహీ హై, రాకేట్రీ ది నంబీ ఎఫెక్ట్, విక్రాంత్ రోణ, ఇరవిన్ నిహల్

12) 2022వ సంవత్సరం 19వ శతాబ్దంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాలలో ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 5వ

13) 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలు అందించే కేంద్ర ప్రభుత్వ పథకం పేరు ఏమిటి.?
జ : ప్రధానమంత్రి గరీభ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY)

14) ప్రధాని నరేంద్ర మోడీ 26వ జాతీయ యువజన దినోత్సవం ఎక్కడ ప్రారంభించారు.?
జ : హుబ్లీ కర్ణాటక

15) ECIL సీఎండీగా ఎవరు ఎంపికయ్యారు.?
జ : అనురాగ్ కుమార్

16) ఐరాస నివేదిక ప్రకారం ఓజోన్ పొరలో ఏర్పడిన రంధ్రాలు ఎప్పటి వరకు పూర్తిగా కనుమరుగు కానున్నాయి.?
జ : 2045