DAILY CURRENT AFFAIRS – 10th JANUARY 2023

1) ఈ సంవత్సరం లాస్‌ఎంజెల్స్ లో ఆస్కార్ స్క్రీనింగ్ నిర్వహించిన భారతీయ నటి ఎవరు.?
జ : ప్రియాంక చొప్రా

2) ప్రపంచ హిందీ భాష దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : జనవరి – 10

3) అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ 2023 ఎక్కడ నిర్వహిస్తున్నారు.?
జ : ఆహ్భదాబాద్

4) ఇటీవల టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సానియా మీర్జా సింగిల్స్ & డబుల్స్ లలో సాదించిన కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ ఎంత.?
జ : సింగిల్స్ – 27
డబుల్స్ – 01

5) ఇటీవల టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సానియా మీర్జా ఎన్ని గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకుంది.?
జ : 06

6) కాశ్మీర్ నుండి మొదటి సారి జ్ఞాన్‌పీఠ్ అవార్డు గెలుచుకున్న కవి ఇటీవల మరణించారు. ఆయన పేరు ఏమిటి.?
జ : రేహ్మాన్ రహీ

7) “రివల్యూషనరీస్” పుస్తక రచయిత ఎవరు.?
జ : సంజయ్ సన్యాల్

8) లో స్మోక్ కిరోసిన్ ఆయిల్ (LSKO) తయారు చేసిన కంపెనీ ఏది.?
జ : BPCL

9) గ్లోబల్ సౌత్ సమ్మిట్ 2023 కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది.?
జ : ఇండియా

10) వన్డేలలో అత్యంత వేగంగా 12500 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : విరాట్ కోహ్లీ

11) 73 గంటలలో 7 ఖండాలను విమానంలో చుట్టివచ్చి గిన్నిస్ రికార్డు సృష్టించిన భారతీయులు ఎవరు.?
జ : సుజోయ్ కుమార్ మిశ్రా, ఇరాన్ ఆలీ

12) భారత్ తరపున అత్యంత వేగవంతమైన బాల్ వేసిన బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : ఉమ్రాన్ మాలిక్ (156 KMPH)

13) సెంట్రల్ పోల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం 2022లో దేశంలో అత్యంత కాలుష్య నగరం ఏది.?
జ : న్యూడిల్లీ

14) న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు 2022 అందుకున్న భారతీయుడు ఎవరు.?
జ : రాజమౌళి (RRR)

15) 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు 2022 లలో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగం లో అవార్డు అందుకున్న భారతీయుడు ఎవరు.?
జ : కీరవాణి (నాటు నాటు పాట RRR)

Comments are closed.