BIKKI NEWS : దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సినిమా రంగంలో భారతదేశపు అత్యున్నత పురస్కారం. దీనిని 1969లో మొదటిసారి ప్రవేశ పెట్టారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మొదటి గ్రహీత దేవికా రాణి (1969), 67వ గ్రహీత 2019 సంవత్సరానికి గాను రజనీకాంత్, 2020 వ సంవత్సరానికి గాను ఆశా పారేఖ్ 68వ గ్రహీతగా నిలిచారు.
కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ చేత ప్రతి సంవత్సరం జాతీయ చలన చిత్ర అవార్డుల కార్యక్రమంలో దీనిని బహుకరిస్తారు.
ఈ అవార్డు గ్రహీత “భారతీయ సినిమా అభివృద్ధికి మరియు అభివృద్ధికి చేసిన అద్భుతమైన కృషి చేసి ఉండాలి.
భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ వ్యక్తులతో కూడిన కమిటీ దీనిని ఎంపిక చేస్తుంది. ఈ అవార్డులో స్వర్ణ కమలం పతకం, శాలువ మరియు 10 లక్షల నగదు బహుమతి గా అందజేస్తారు.
తెలుగు సినీ రంగం నుండి ఇప్పటి వరకు 7 గురు దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీతలు ఉన్నారు.
- బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (తెలుగు),
- ఎల్వీ ప్రసాద్ (తెలుగు),
- నాగిరెడ్డి(తెలుగు),
- అక్కినేని నాగేశ్వరరావు(తెలుగు),
- రామానాయుడు(తెలుగు),
- కె. విశ్వనాథ్(తెలుగు)
- బాలచందర్(తెలుగు, తమిళం)
◆ దాదాసాహెబ్ పాల్కే అవార్డు విజేతల పూర్తి లిస్ట్
ఆశా పారేఖ్ 2020
రజనీకాంత్2019
అమితాబ్ బచ్చన్ 2018
వినోద్ ఖన్నా2017
కె. విశ్వనాథ్ 2016
మనోజ్ కుమార్ 2015
శశి కపూర్ 2014
గుల్జార్వ2013
ప్రాణ 2012
సౌమిత్రా ఛటర్జీవ2011
కె. బాలచందర్ 2010
డి.రామనాయుడు2009
వి. కె. మూర్తిc2008
మన్నా డేc2007
తపన్ సిన్హా 2006
శ్యామ్ బెనెగల్c2005
అడూర్ గోపాలకృష్ణన్ 2004
మృణాల్ సేన్.C2003
దేవ్ ఆనంద్c2002
యష్ చోప్రాc2001
ఆశా భోంస్లే 2000
హృషికేశ్ ముఖర్జీ 1999
బి. ఆర్. చోప్రాc1998
కవి ప్రదీప్ 1997
శివాజీ గణేషన్ 1996
రాజ్‌కుమార్ 1995
దిలీప్ కుమార్ 1994
మజ్రూ సుల్తాన్‌పురిc1993
భూపెన్ హజారికా 1992
భాల్జీ పెంధార్కర్c1991
అక్కినేని నాగేశ్వరరావు 1990
లతా మంగేష్కర్ 1989
అశోక్ కుమార్ 1988
రాజ్ కపూర్ 1987
బి. నాగి రెడ్డి 1986
వి.శాంతరం 1985
సత్యజిత్ రే 1984
దుర్గా ఖోటే 1983
ఎల్. వి. ప్రసాద్ 1982
నౌషాద్ 1981
పైడి జైరాజ్ 1980
సోహ్రాబ్ మోడీ 1979
రాచంద్ బోరల్ 1978
నితిన్ బోస్ 1977
కనన్ దేవి 1976
ధీరేంద్ర నాథ్ గంగూలీ 1975
బి. ఎన్. రెడ్డి 1974
రూబీ మైయర్స్ 1973
పంకజ్ ముల్లిక్ 1972
పృథ్వీరాజ్ కపూర్ 1971
బీరేంద్రనాథ్ సిర్కార్ 1970
దేవిక రాణి 1969
- WTC 2023 FINAL : కుప్పకూలిన టీమిండియా
- OUT SOURCING JOBS : పలు జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ కేంద్రాలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
- PADMA AWARDS: తెలుగు పద్మాలు 2023
- భారత్ – విశ్వ, ప్రపంచ సుందరుల జాబితా
- CPGET 2023 : దరఖాస్తు ఎడిట్ అవకాశం